అదృష్టం అంటే వీరిదే.. పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.. వైరల్ క్లిప్స్..!
ప్రమాదాలు అనేవి అనుకోకుండా అకస్మాత్తుగానే జరుగుతాయి. చెప్పి జరగవు. అకస్మాత్తుగా జరిగే ప్రమాదాల్లో చాలా వరకు ప్రాణ నష్టం జరుగుతుంది. బతికి బట్టకట్టే అవకాశాలు చాలా తక్కువే. ...















