ఆరోగ్యం
వెన్నునొప్పితో బాధపడుతున్నారా? న్యూట్రిషనిస్ట్ పూజా మఖీజా చెప్పిన 5 అద్భుతమైన చిట్కాలు!
ప్రస్తుతం చాలా మంది కూర్చుని పనిచేసే ఉద్యోగాలనే చేస్తున్నారు. అలాగే కోవిడ్ అనంతరం నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కూడా పెరిగిపోయాయి. దీంతో చాలా మంది ఇళ్ల నుంచి కూడా పనిచేస్తున్నారు.
లివర్ ఫ్యాట్ తగ్గించే 3 అద్భుతమైన ఆహారాలు.. హార్వర్డ్ డాక్టర్ చెబుతున్న చిట్కాలు ఇవే!
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అధిక శాతం మంది ప్రజలు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అధికంగా బరువు ఉండడం లేదా ఊబకాయం, సరైన ఆహారపు అలవాట్లను పాటించకపోవడం, రోజూ గంటల తరబడి కూర్చుని పనిచేయడం వంటివి ఫ్యాటీ లివర్ వచ్చేందుకు కారణం అవుతున్నాయి.
ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గించే 5 రకాల ఆహారాలు: న్యూట్రిషనిస్ట్ సూచనలు..
ఆధునిక జీవనశైలి వేగవంతంగా మారుతూ ఒకేసారి అలసత్వాన్ని కూడా పెంచుతున్న నేపథ్యంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రమాదం పెరుగుతున్న వారి సంఖ్య ఆందోళనకరంగా అధికమవుతోంది.
పసుపు పాలు తాగుతున్నారా? డాక్టర్ పాల్ మాణికం సీరియస్ హెచ్చరిక!
గట్ హెల్త్ నిపుణుడు డాక్టర్ పాల్ మాణికం తన భార్య విష్ణు ప్రియా రాఘవన్‌తో కలిసి చేసిన ఓ సరదా ఇన్‌స్టాగ్రామ్ స్కిట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో ఆయన పసుపు పానీయాల ప్రయోజనాలను విశ్లేషిస్తూ, పసుపు సప్లిమెంట్లపై మాత్రం స్పష్టమైన హెచ్చరిక చేశారు.
చిలగడదుంపలతో జీర్ణక్రియ మెరుగు.. గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కీలక సూచనలు!
చిలగడదుంపలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. సాయంత్రం సమయాల్లో వీటిని ఉడకబెట్టి స్నాక్స్ రూపంలో ఎక్కువగా తింటారు. అయితే వీటిని చాలా మంది స్నాక్స్ లాగా భావిస్తారు. కానీ ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
వీరు బొప్పాయి పండ్లు తినకూడదు.. నిపుణుల హెచ్చరిక!
విటమిన్లు A, C, Eతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, జీర్ణక్రియకు సహాయపడే పపైన్ ఎంజైమ్‌తో బొప్పాయి ఎన్నో ఏళ్లుగా సూపర్ ఫ్రూట్ గా గుర్తింపు పొందింది. జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, చర్మానికి కాంతినివ్వడం వంటి ప్రయోజనాలతో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యాన్ని పట్టించుకునే వారి ఆహారంలో ఇది చోటు దక్కించుకుంది.
భారతీయులకు లివర్ గండం.. 40 శాతం మందికి ముప్పు! ‘లాన్సెట్’ అధ్యయనంలో షాకింగ్ నిజాలు.
భారత్‌లో నిర్వహించిన భారీ స్థాయి ఆరోగ్య అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 40 శాతం మంది మెటబాలిక్-డిస్‌ఫంక్షన్-అసోసియేటెడ్ స్టియాటోటిక్ లివర్ డిసీజ్ (MASLD) బారిన పడే ప్రమాదంలో ఉన్నారని తాజా పరిశోధన వెల్లడించింది.
లివర్‌ను క్లీన్ చేసే 5 ఆహారాలు.. వైద్య నిపుణుడు చెబుతున్నవి ఇవే..!
కాలేయం రోజూ నిశ్శబ్దంగా పనిచేస్తుంది. శరీరంలోకి వచ్చే విషపదార్థాలను వడపోయడం, హార్మోన్ల సమతుల్యతను కాపాడడం, జీర్ణక్రియకు సహకరించడం.. ఈ మూడు పనులు ఎలాంటి ఆంటకం లేకుండా జరుగుతుంటాయి.
షుగర్ ఉన్నవారికి ప్రముఖ వైద్యుడు సూచించిన ఆరు సూపర్ ఫుడ్స్..!
మధుమేహంతో జీవిస్తున్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం పెద్ద సవాలే. అయితే రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడి, బ్లడ్ షుగర్ సమతుల్యత సాధ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు.
హై బీపీ ఉన్నవారు రోజుకు ఎంత ఉప్పు తినాలి? గుండెను కాపాడుకోవాలంటే ఈ రూల్స్ తప్పనిసరి!
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ అధ్యయనాలు ఉప్పు తగ్గించడంపై ఒకే మాట చెబుతున్నాయి.

















