క్రీడ‌లు

MS Dhoni and Ravichandran Ashwin during an IPL match discussions.

సీఎస్‌కేకు కొత్త కోచ్ అవసరం లేదు.. ధోనీ ఉన్నాడుగా: అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

సోమవారం, 25 మే 2026, 6:54 సా.

ఐపీఎల్‌ 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఘోర నిరాశకు గురైన తర్వాత జట్టు భవిష్యత్తుపై చర్చలు జోరందుకున్నాయి. కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో సీఎస్‌కే 14 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు, ఎనిమిది పరాజయాలతో ప్లేఆఫ్స్‌కు కూడా చేరుకోలేకపోయింది.

Rohit Sharma surrounded by fans and foreign tourists in Dharamshala during IPL 2026.

రోహిత్ శర్మ ఎవరో తెలియదు.. విదేశీయుల షాకింగ్ రియాక్షన్! ధర్మశాలలో ‘హిట్ మ్యాన్’ వీడియో వైరల్..

గురువారం, 14 మే 2026, 10:34 సా.

ఐపీఎల్ 2026 సందర్భంగా రోహిత్ శ‌ర్మ ధర్మశాలలో కనిపించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు పంజాబ్ కింగ్స్ తో గురువారం జరిగిన మ్యాచ్ కోసం ధర్మశాలకు చేరుకుంది. ఈ సమయంలో రోహిత్ శర్మ ఒక రెస్టారెంట్‌కు వెళ్తుండగా అభిమానులు భారీగా చుట్టుముట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

Rohit Sharma fan interaction video watch incident.

రోహిత్ శర్మ ఖరీదైన వాచ్ కొట్టేసేందుకు ప్రయత్నం? వైరల్ వీడియోతో నెటిజన్లు షాక్!

శనివారం, 9 మే 2026, 10:34 సా.

భారత క్రికెట్ స్టార్ రోహిత్ శ‌ర్మ‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ అభిమాని ఆయన చేతికి ఉన్న ఖరీదైన వాచ్‌ను లాగేందుకు ప్రయత్నించినట్లు వీడియోలో కనిపించడంతో నెటిజన్లు షాక్‌కు గురయ్యారు.

Harbhajan Singh supporting Ishan Kishan as Sunrisers Hyderabad captain for IPL 2026.

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

గురువారం, 23 ఏప్రిల్ 2026, 8:33 సా.

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత మాజీ ఆఫ్ స్పిన్ బౌల‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ అన్నారు. ఇషాన్ కిష‌న్ నాయ‌క‌త్వం కొన‌సాగిస్తేనే స‌న్ రైజ‌ర్స్ మ‌రిన్ని విజ‌యాలు సాధించేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

గురువారం, 23 ఏప్రిల్ 2026, 6:22 సా.

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా మారి సేవ‌లు అందిస్తాన‌ని, జ‌ట్టును విజ‌యం కోసం అవ‌స‌రం అయితే చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు తీసుకెళ్తాన‌ని ఐపీఎల్‌ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా అన్నాడు.

Virat Kohli batting as an impact player for RCB in IPL 2026.

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

గురువారం, 16 ఏప్రిల్ 2026, 5:39 సా.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు చేరుకునే వ‌ర‌కు పోటీ మ‌రింత తీవ్ర‌త‌రం అవుతుంద‌ని టీమిండియా క్రికెట‌ర్‌, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు.

David Miller disappointed after Delhi Capitals lost to Gujarat Titans by 1 run.

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

గురువారం, 9 ఏప్రిల్ 2026, 9:01 సా.

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా నిలవాల్సిన మిల్లర్, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి రెండు బంతుల్లో తీసుకున్న నిర్ణయంతో విలన్‌గా మారిపోయాడు.

Sunil Gavaskar giving advice to Chennai Super Kings in IPL 2026.

సీఎస్కే ఓటములపై సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్.. ఆ తప్పులు సరిదిద్దుకోకపోతే కష్టమే!

శనివారం, 4 ఏప్రిల్ 2026, 8:07 సా.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన రెండు మ్యాచ్‌ల‌లోనూ ఓట‌మి పాలైన విష‌యం తెలిసిందే. మొద‌టి మ్యాచ్‌లో త‌క్కువ స్కోరుకే ఆలౌట్ అయి పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గా, రెండో మ్యాచ్‌లో 200కు పైగా భారీ స్కోరునే సాధించింది.

Yuvraj Singh discussing SRH captaincy issues on Sports Talk.

అభిషేక్ శర్మకు అన్యాయం.. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్సీపై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

శనివారం, 4 ఏప్రిల్ 2026, 4:01 సా.

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ యాజ‌మాన్యం అభిషేక్ శ‌ర్మ‌కు కాకుండా ఇషాన్ కిష‌న్ కు కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌డం త‌న‌ను నిరాశ‌కు గురి చేసింద‌ని అభిషేక్ కోచ్, మాజీ క్రికెట్ ప్లేయ‌ర్ యువ‌రాజ్ సింగ్ అన్నారు. స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ ఎంతో కాలంగా జ‌ట్టుతో ఉండ‌డ‌మే కాకుండా జ‌ట్టు కోసం మ్యాచ్ ల‌లో క‌ఠినంగా శ్ర‌మిస్తున్న అభిషేక్‌ను కాద‌ని, కొత్త‌గా వ‌చ్చిన ఇషాన్ కిష‌న్‌కు కెప్టెన్సీ అప్ప‌గించ‌డం స‌రికాద‌ని

అందుకే ధోనీతో మాట్లాడలేదు.. సీఎస్కేపై విక్టరీ తర్వాత జడేజా ఎమోషనల్ కామెంట్స్‌..

మంగళవారం, 31 మార్చి 2026, 8:28 సా.

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో భాగంగా జ‌ట్ల‌న్నీ త‌మ తొలి మ్యాచ్‌ల‌ను ఆడుతున్నాయి. కొన్ని జ‌ట్లు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గా, కొన్ని జ‌ట్లు ఆక‌ట్టుకున్నాయి. ఇక తాజాగా గువాహ‌టిలో చెన్నై సూప‌ర్ కింగ్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్లు కూడా త‌మ తొలి మ్యాచ్‌ను ఆడాయి.

Next