క్రీడ‌లు

Sanju Samson in Team India jersey during T20 World Cup 2026.

‘సోషల్ మీడియాకు దూరం’.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు! ఫైనల్‌కు ముందు అసలు రహస్యం ఇదే.

ఆదివారం, 8 మార్చి 2026, 5:30 సా.

ఒత్తిడిని త‌గ్గించుకునేందుకు తాను ఫోన్‌నే కాదు, సోష‌ల్ మీడియాను కూడా దూరంగా పెట్టాన‌ని, ఇప్ప‌టికీ సామాజిక మాధ్య‌మాల‌ను చూడ‌డం లేద‌ని భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజు శాంస‌న్ తెలిపాడు.

Pitch preparation at Narendra Modi Stadium for India vs New Zealand final.

అహ్మదాబాద్‌లో పరుగుల జాతర.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పిచ్ రిపోర్ట్ ఇదే!

శనివారం, 7 మార్చి 2026, 7:51 సా.

అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం మార్చి 8, 2026న జ‌ర‌గ‌నున్న భార‌త్‌, న్యూజిలాండ్ టీ20 ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్ కోసం ఎరుపు, న‌లుపు మ‌ట్టితో కూడిన మిశ్ర‌మ పిచ్‌ను రూపొందిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Comparison of Varun Chakravarthy and Kuldeep Yadav for T20 World Cup 2026 final.

‘వరుణ్‌కు బదులు కుల్దీప్?’.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు టీమ్ ఇండియాలో బిగ్ డిబేట్!

శనివారం, 7 మార్చి 2026, 8:36 ఉద.

టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భారత్ జట్టు న్యూజిలాండ్ తో మార్చి 8, 2026న తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేయాలా అనే అంశంపై క్రికెట్ నిపుణుల మధ్య చర్చ జరుగుతోంది.

Ravichandran Ashwin discussing Abhishek Sharma's batting form in T20 World Cup.

అభిషేక్ శర్మ ఫెయిల్యూర్.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్! ఫైనల్‌లో చోటు దక్కేనా?

శుక్రవారం, 6 మార్చి 2026, 10:27 సా.

భారత మాజీ క్రికెటర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఇటీవల జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీఫైనల్ 2 తర్వాత యువ ఓపెనర్ అభిషేక్ శ‌ర్మ ఫామ్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 7 బంతుల్లో 9 పరుగులు చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.

World record 6.52 crore digital concurrent viewership during Ind vs Eng T20 World Cup 2026.

టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో వరల్డ్ రికార్డ్.. ఒకేసారి 6.52 కోట్ల మంది వీక్షణ!

శుక్రవారం, 6 మార్చి 2026, 8:01 సా.

భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 రెండో సెమీఫైనల్ డిజిటల్ వీక్షణలో ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌ను ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో హాట్ స్టార్ లో ఒకేసారి గరిష్టంగా 6.52 కోట్ల మంది వీక్షించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా లైవ్ ఈవెంట్‌లలో అత్యధిక డిజిటల్ పీక్ కన్కరెన్సీగా నమోదు అయింది.

ICC Chairman Jay Shah announcing T20 World Cup 2026 viewership records.

టీ20 వరల్డ్ కప్ 2026 సరికొత్త రికార్డ్.. 50 కోట్ల వ్యూయర్‌షిప్‌తో జైషా సంచలన పోస్ట్!

బుధవారం, 4 మార్చి 2026, 7:28 సా.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్న‌మెంట్ భారీ స‌క్సెస్ అయింద‌ని, టోర్నీ ఇంకా ముగియ‌క ముందే గ‌త టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ల వ్యూయ‌ర్‌షిప్ రికార్డుల‌ను బ్రేక్ చేసింద‌ని ఐసీసీ చైర్మ‌న్ జైషా అన్నారు.

Gautam Gambhir and Sanju Samson during T20 World Cup 2026.

ఇంగ్లండ్‌ను కొట్టాలంటే అది కావాల్సిందే.. సంజు శాంసన్‌పై గంభీర్ ప్రశంసల జల్లు!

మంగళవారం, 3 మార్చి 2026, 8:08 సా.

ఇంగ్లండ్ లాంటి జ‌ట్టును ఓడించాలంటే అందుకు ప్ర‌త్యేక ప్ర‌య‌త్నం అవ‌స‌ర‌మ‌ని భార‌త క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ అన్నారు. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జ‌రిగిన సూప‌ర్ 8 మ్యాచ్‌లో భార‌త్ విజ‌యం సాధించిన నేప‌థ్యంలో గంభీర్ త‌మ త‌దుపరి మ్యాచ్ గురించి వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

Lasith Malinga yelling at Dasun Shanaka after SL vs PAK T20 World Cup match.

శనకపై మలింగ ఫైర్.. డ్రెస్సింగ్ రూమ్ వద్ద హైడ్రామా! పాక్‌తో మ్యాచ్ తర్వాత అసలేం జరిగింది?

ఆదివారం, 1 మార్చి 2026, 2:56 సా.

శ్రీ‌లంక క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ ద‌సున్ శ‌న‌క‌పై ఆ జ‌ట్టు బౌలింగ్ కోచ్‌, మాజీ లంక ప్లేయ‌ర్ ల‌సిత్ మలింగ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌ల్లెకెలెలో పాకిస్థాన్ తో జ‌రిగిన సూప‌ర్ 8 మ్యాచ్‌లో చివ‌రి ఓవ‌ర్ల‌లో శ‌న‌క అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడు. ఓ ద‌శ‌లో శ‌న‌క బాదుడుకు శ్రీ‌లంక గెలుస్తుంద‌ని కూడా భావించారు.

IPL 2026 starting date and Governing Council meeting update.

ఐపీఎల్ 2026 ప్రారంభంలో మార్పు.. కొత్త తేదీ ఇదే! క్లారిటీ వచ్చేది అప్పుడే..

శుక్రవారం, 27 ఫిబ్రవరి 2026, 10:00 సా.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్ రెండు రోజులు ఆల‌స్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే స‌మాధానం వినిపిస్తోంది. మార్చి 26, 2026న ప్రారంభం అయి మే 31, 2026 వర‌కు జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ 2026 సీజ‌న్ రెండు రోజులు ఆల‌స్యంగా.. అంటే మార్చి 28, 2026న ప్రారంభం కానుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

Jitesh Sharma talking about his career in a podcast with AB de Villiers.

క్రికెటర్ కాదు.. ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకున్నా: జితేష్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

శుక్రవారం, 27 ఫిబ్రవరి 2026, 5:16 సా.

తాను మొద‌ట్లో క్రికెట‌ర్ అవుతాన‌ని అనుకోలేద‌ని, భార‌త ఆర్మీలో చేరి సేవ‌లందించాల‌ని చిన్న‌త‌నం నుంచే క‌ల‌లు క‌న్నాన‌ని, కానీ క్రికెట్‌లోకి రావ‌డం యాదృచ్ఛికంగానే జ‌రిగింద‌ని వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మ‌న్ జితేష్ శ‌ర్మ అన్నారు.

Previous Next