వినాయకుడి పూజలో వాడే 21 రకాల పత్రి ఇవే.. పేర్ల వివరాలు.. ఫొటోలతో సహా చూడండి..!!
ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా వినాయక చవితి వచ్చేసింది. భక్తులందరూ విఘ్నేశ్వరున్ని ప్రతిష్టించి నవరాత్రుల పాటు ఉత్సవాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక వినాయకుడి పూజలో ...















