పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ ? అని అడిగిన ఫ్యాన్.. అందుకు శృతి హాసన్ రియాక్షన్ ఇదీ..!
సెలబ్రిటీలు సోషల్ మీడియాలో సహజంగానే తమ అభిమానులకు రోజూ చాలా దగ్గరగా ఉంటారు. తమ సినిమాలకు సంబంధించినవే కాకుండా, వ్యక్తిగత పనులకు చెందిన పోస్టులను కూడా పెడుతుంటారు. ...















