BREAKING NEWS:

News

See All

Cricket

See All

Entertainment

See All

విడాకుల వార్తలకు ప్రియాంక చెక్.. నిక్ జోనాస్‌పై ప్రేమతో ఎమోషనల్ పోస్ట్!

Sambi Reddy
Saturday, 7 February 2026, 10:58 AM

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ తన అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగిస్తూనే వ్యక్తిగత జీవితానికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తూ మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో దర్శకుడు ఎస్ఎస్ రాజ‌మౌళి తెరకెక్కిస్తున్న భారీ అంతర్జాతీయ ప్రాజెక్ట్ వార‌ణాసి షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, తన భర్త గాయకుడు-నటుడు నిక్ జోనాస్ కోసం ప్రత్యేక సమయం కేటాయిస్తోంది.

Health

See All

Business

See All

Technology

See All
Motorola Edge 50 Pro price drop and bank offers on Amazon.

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రొపై భారీ ఆఫర్.. అమెజాన్‌లో రూ.12,600 పైగా తగ్గింపు!

Sambi Reddy
Saturday, 7 February 2026, 4:50 PM

స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. Motorola ఎడ్జ్ 50 ప్రొ మోడల్‌పై Amazon భారీ ఆఫర్ అందిస్తోంది. రూ.12,600కు పైగా తగ్గింపుతో ఈ ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ ఫోన్ ప్రస్తుతం వినియోగదారులను ఆకర్షిస్తోంది.