BREAKING NEWS:

News

See All

Cricket

See All

Entertainment

See All
Ranbir Kapoor as Lord Rama in Nitesh Tiwari's Ramayana movie teaser.

రామాయణ టీజర్ వచ్చేసింది.. రాముడిగా రణబీర్ దివ్యత్వం! రావణుడిగా యశ్ అదిరిపోయే ఎంట్రీ..

Sambi Reddy
Thursday, 2 April 2026, 3:04 PM

దర్శకుడు నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో రాముడిగా ర‌ణ‌బీర్ క‌పూర్ తొలి లుక్‌తోపాటు పలు సన్నివేశాల‌ను ప్రేక్షకులకు చూపించారు. పట్టాభిషేకం నుంచి పంచవటి అరణ్యవాసం వరకు రణబీర్ కపూర్ రాముడి పాత్రలో ప్రశాంతత, గంభీరత, దివ్యత్వంతో ఆకట్టుకున్నారు.

Health

See All

Business

See All

Technology

See All
realme Power Days sale offers on P series 5G smartphones.

రియల్‌మి పవర్ డేస్ సేల్ ప్రారంభం.. 5G స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు!

Sambi Reddy
Thursday, 19 February 2026, 7:25 PM

స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ రియ‌ల్ మి భార‌త్‌లో రియ‌ల్‌మి ప‌వ‌ర్ డేస్ సేల్ పేరిట ప్ర‌త్యేక సేల్‌ను నిర్వ‌హిస్తోంది. గురువారం (ఫిబ్ర‌వ‌రి 19, 2026) ప్రారంభం అయిన ఈ సేల్ ఫిబ్ర‌వ‌రి 22, 2026వ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే కొన‌సాగుతుంద‌ని రియ‌ల్‌మి తెలిపింది.