BREAKING NEWS:

News

See All

Cricket

See All

Entertainment

See All
Ranveer Singh's Dhurandhar 2 movie digital rights deal with Jio Hotstar.

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

Sambi Reddy
Monday, 20 April 2026, 8:30 PM

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను జియో హాట్ స్టార్ సుమారు రూ.155 కోట్ల‌కు కొనుగోలు చేసింది. హిందీ చిత్రాల ఓటీటీ చరిత్ర‌లో అత్యంత భారీ డీల్స్‌లో ఇది ఒక‌టిగా నిలిచింది.

Health

See All

Business

See All

Technology

See All
realme Power Days sale offers on P series 5G smartphones.

రియల్‌మి పవర్ డేస్ సేల్ ప్రారంభం.. 5G స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు!

Sambi Reddy
Thursday, 19 February 2026, 7:25 PM

స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ రియ‌ల్ మి భార‌త్‌లో రియ‌ల్‌మి ప‌వ‌ర్ డేస్ సేల్ పేరిట ప్ర‌త్యేక సేల్‌ను నిర్వ‌హిస్తోంది. గురువారం (ఫిబ్ర‌వ‌రి 19, 2026) ప్రారంభం అయిన ఈ సేల్ ఫిబ్ర‌వ‌రి 22, 2026వ తేదీ వ‌ర‌కు మాత్ర‌మే కొన‌సాగుతుంద‌ని రియ‌ల్‌మి తెలిపింది.