BREAKING NEWS:

News

See All

Cricket

See All

Entertainment

See All
Sai Pallavi potentially starring in both Ramayan and Kalki 2 sequels.

సాయి పల్లవి అరుదైన రికార్డు..? రామాయణంతో పాటు కల్కి 2లోనూ ఛాన్స్..?

Sambi Reddy
Tuesday, 3 February 2026, 7:18 PM

సహజ నటనకు ప్రతిరూపంగా నిలిచిన నటి సాయి పల్లవి తన కెరీర్‌లో మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. గ్లామర్ పాత్రలకు దూరంగా, బలమైన కథా పాత్రలకే ప్రాధాన్యం ఇస్తూ ఎంచుకున్న సినిమాలతోనే అగ్రస్థాయికి ఎదిగిన ఆమె, ఇప్పటికే ఎన్నో సున్నితమైన పాత్రలను సహజమైన అభినయంతో చేసి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది.

Health

See All

Business

See All

Technology

See All

Realme P4 Power 5G: 10,001 mAh భారీ బ్యాటరీతో రియల్‌మి కొత్త ఫోన్.. ధర ఎంతంటే?

Sambi Reddy
Sunday, 1 February 2026, 10:02 PM

భారత్‌లో అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లే realme తన పి సిరీస్‌లో తాజా మోడల్ realme P4 Power 5Gని అధికారికంగా ఆవిష్కరించింది. 10,001mAh భారీ బ్యాటరీతో ఇది దేశంలోనే అతిపెద్ద బ్యాటరీ కలిగిన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది.