Ashu Reddy : అషు రెడ్డి అందాల ఆరబోత పీక్స్.. ఇంకా అది కూడా ఎందుకని నెటిజన్ల తీవ్ర ఆగ్రహం..
Ashu Reddy : బిగ్‌బాస్ బ్యూటీ అషూరెడ్డి సినిమాలకంటే హాట్ ఫొటోషూట్‌ల ద్వారానే తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. బిగ్‌బాస్ సీజన్ 3తో పాటు బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో ...














