BREAKING NEWS:

Entertainment

See All

Cricket

See All

News

See All
CM Chandrababu Naidu speech on jobs viral video update

సీఎం చంద్రబాబు ‘టంగ్ స్లిప్’.. 23 లక్షల కోట్ల ఉద్యోగాలంటూ వైరల్ అవుతున్న వీడియో!

Sambi Reddy
Sunday, 25 January 2026, 9:55 AM

ఆ వ్యాఖ్యతో ముగిసేలా ఎడిట్ చేసిన వీడియో క్లిప్పులు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబైర్ కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ, చంద్రబాబు నాయుడు తన మాటను సరిదిద్దుకున్న భాగాన్ని ఎన్‌డీటీవీ తమ యూట్యూబ్ వీడియోలో తొలగించిందని వ్యాఖ్యానించారు.

Health

See All

Devotional

See All

Technology

See All
Blaupunkt 32 inch budget smart TV model 2026

కేవలం రూ.9,699కే 32 ఇంచుల స్మార్ట్ టీవీ.. బ్లౌపంక్ట్ నుంచి అదిరిపోయే లాంచ్!

Sambi Reddy
Thursday, 22 January 2026, 1:51 PM

బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ టీవీ ధరను రూ. 9,699గా నిర్ణయించారు. జనవరి 21 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా ఇది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.