వాస్తు టిప్.. రాక్ సాల్ట్ తో ఈ విధంగా చేస్తే ఇంట్లో ఎవరూ అనారోగ్యాల బారిన పడరు..!
సాధారణంగా సీజన్లు మారినప్పుడల్లా ఇంట్లో అందరికీ జ్వరం, దగ్గు, జలుబు వంటివి వచ్చి పోతుంటాయి. అది సహజమే. అయితే ఇంట్లో తరచూ అందరూ అనారోగ్యాల బారిన పడుతున్నారంటే ...