Latest News
క్యాన్సర్ రిస్క్ తగ్గించే 5 ఆహారాలు: డాక్టర్ సౌరభ్ సెథి కీలక సూచనలు!
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల ఆహారాలను రోజువారి డైట్‌లో చేర్చుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలను గణనీయంగా తగ్గించవచ్చని డాక్టర్ సౌరభ్ సెథి తెలిపారు.
విజయ్-రష్మిక పెళ్లికి ప్రధాని మోదీ విషెస్.. ఆ లేఖలో ఏముందంటే?
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్‌లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలకు ప్రధాని మోదీ వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా కాలంగా ఈ ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే.
వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ బంపర్ గిఫ్ట్.. రూ. 22 లక్షల కారు!
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22 లక్షల విలువ చేసే టాటా కర్వ్ కారును అతనికి టాటా మోటార్స్ బహుకరించింది. షోరూంలో వైభవ్ కారును ఆవిష్కరిస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.
సంపాదించడం కాదు.. దాచుకోవడం ముఖ్యం: తమన్నా ఫైనాన్షియల్ టిప్స్!
నటీనటులు డబ్బు బాగా సంపాదించడం ఒకెత్తు అయితే దాన్ని పొదుపు చేయడం మరో ఎత్తు అని, సరైన సమయంలో డబ్బును పొదుపు చేయకపోతే ఎంత సంపాదించినా చివరకు చేతిలో ఏమీ మిగలదని నటి తమన్నా భాటియా అన్నారు. సీఎన్‌బీసీ-టీవీ 18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.
నా భర్త ఎప్పుడూ నాకు భారం అయ్యేలా ప్రవర్తించలేదు.. తాప్సీ ఎమోషనల్ కామెంట్స్!
తన వైవాహిక జీవితం ప్రస్తుతం ఎంతో సంతోషకరంగా ఉందని, భర్త మథియాస్ బో తనకు భారంగా అనిపించేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని నటి తాప్సీ అన్నారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.
అక్షయ్ కుమార్ చెప్పిన ఆ మాటలే నా జీవితాన్ని మార్చేశాయి: మృణాల్ ఠాకూర్
నటుడు అక్షయ్ కుమార్ గతంలో తనకు చెప్పిన మాటలు ఎంతో ప్రేరణగా నిలిచాయని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవల ఆమె న్యూస్18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, బాడీ షేమింగ్ వంటి అంశాలపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
లడ్డూ నెయ్యి కల్తీపై అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ నిప్పులు.. బాధ్యులను వదిలేది లేదు!
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి అంశంపై నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడారు.
ఓటమి మంచిదే.. టీమిండియాపై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు..
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడం మంచిదేనని, తప్పులను తెలుసుకుని ఇకపై అలా జరగకుండా చూసే అవకాశం లభించిందని భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి అన్నారు.
జగన్ అడిగితే టికెట్ నేనే కొనిస్తా.. క్రికెట్ మ్యాచ్‌పై లోకేష్ సెటైర్లు!
టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్‌కు కూడా ఓ టిక్కెట్‌ను తానే కొనుగోలు చేస్తానని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి, తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.

















