Latest News

Janhvi Kapoor trekking Alipiri steps to Tirumala for her birthday.

మెట్ల మార్గంలో తిరుమలకు జాన్వీ కపూర్.. బర్త్ డే వేళ శ్రీవారి సేవలో ‘దేవర’ బ్యూటీ!

Friday, 6 March 2026, 5:57 PM

బాలీవుడ్ నటి జాన్వీ క‌పూర్ తన జ‌న్మ‌దినం సందర్భంగా ప్రతి సంవత్సరం పాటించే ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించారు. తిరుమల శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామికి మొక్కుని తీర్చుకునేందుకు ఆమె అలిపిరి నుంచి కాలినడకన బయలుదేరి తిరుమ‌ల కొండ‌కు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.

Lara Dutta speaking about peace and safety in the UAE during war tensions.

భయం నీడలో బతకడం దురదృష్టకరం.. యూఏఈ నుంచి లారా దత్తా ఎమోషనల్ వీడియో!

Friday, 6 March 2026, 11:16 AM

యుద్ధ వాతావ‌ర‌ణంలో రోజూ భ‌య‌ప‌డుతూ జీవించాల్సి రావ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని న‌టి లారాద‌త్తా అన్నారు. ఏ పౌరుడికి కూడా ఈ స‌మ‌స్య రాకూడ‌ద‌ని, ప్ర‌తి ఒక్క‌రికి స్వేచ్ఛ‌గా, భ‌యం లేకుండా జీవించే హ‌క్కు ఉంద‌ని పేర్కొన్నారు.

Granny Tamil horror movie streaming on Sun NXT platform.

సన్ నెక్స్ట్‌లోకి హర్రర్ థ్రిల్లర్ ‘గ్రానీ’.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

Thursday, 5 March 2026, 5:49 PM

స‌స్పెన్స్‌, హార్ర‌ర్, థ్రిల్ల‌ర్ మూవీలు అంటే ఇష్ట‌ప‌డే వారికోసం స‌న్ నెక్ట్స్‌లో మ‌రో మూవీ స్ట్రీమ్ కాబోతోంది. గ్రానీ (Granny) పేరిట త‌మిళంలో జ‌న‌వ‌రి 30, 2026న థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన మూవీని మార్చి 6, 2026 నుంచి స‌న్ నెక్ట్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేయ‌నున్నారు.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ మార్పు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!

Thursday, 5 March 2026, 4:49 PM

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు బంప‌ర్ న్యూస్‌. ఆయ‌న న‌టిస్తున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా రిలీజ్ డేట్‌ను వారం రోజులు ముందుకు మార్చారు. ఈ మేర‌కు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ ఎక్స్ ఖాతాలో ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

Sonu Sood providing free stay help for people stranded in Dubai during war tensions.

దుబాయ్‌లో చిక్కుకుపోయారా? నేనున్నాను.. సోనూసూద్ మరో భారీ సాయం!

Thursday, 5 March 2026, 1:50 PM

న‌టుడు సోనూసూద్ మ‌రోమారు దాతృత్వం చాటుకున్నారు. కోవిడ్‌-19 సంక్షోభం స‌మ‌యంలో, పంజాబ్ లో వ‌ర‌ద‌ల‌ప్పుడు ఆయ‌న ఎంతో మందికి స‌హాయం చేసి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు అమెరికా-ఇరాన్ యుద్ధ స‌మ‌యంలోనూ గ‌ల్ఫ్ దేశాల్లో నెల‌కొన్న అనిశ్చితి కార‌ణంగా అక్క‌డ చిక్కుకుపోయిన వారికి స‌హాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు.

Raashii Khanna during a recent interview discussing her film career.

‘ప్లాన్ చేస్తే ఏదీ జరగదు’.. కెరీర్ కష్టాలపై రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్!

Thursday, 5 March 2026, 11:19 AM

త‌న‌కు క‌మ్‌ఫ‌ర్ట్ జోన్‌లో ఉండ‌డం అల‌వాటు లేద‌ని, లైఫ్ ఎటు తీసుకెళ్తే అటే వెళ్తాన‌ని, ప్లాన్ చేసిన‌వి జ‌ర‌గ‌డం లేద‌ని, వ‌దులుకున్న త‌రువాతే అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని న‌టి రాశీ ఖ‌న్నా తెలిపింది. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ త‌న కెరీర్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను పంచుకుంది.

ICC Chairman Jay Shah announcing T20 World Cup 2026 viewership records.

టీ20 వరల్డ్ కప్ 2026 సరికొత్త రికార్డ్.. 50 కోట్ల వ్యూయర్‌షిప్‌తో జైషా సంచలన పోస్ట్!

Wednesday, 4 March 2026, 7:28 PM

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్న‌మెంట్ భారీ స‌క్సెస్ అయింద‌ని, టోర్నీ ఇంకా ముగియ‌క ముందే గ‌త టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ల వ్యూయ‌ర్‌షిప్ రికార్డుల‌ను బ్రేక్ చేసింద‌ని ఐసీసీ చైర్మ‌న్ జైషా అన్నారు.

Nick Jonas and Priyanka Chopra celebrating Holi with colors.

నిక్-ప్రియాంక హోలీ సందడి.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ త్రోబ్యాక్ ఫోటో!

Wednesday, 4 March 2026, 6:05 PM

దేశవ్యాప్తంగా రంగుల పండుగ హోలీ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్న నేప‌థ్యంలో ప్రముఖ పాప్‌ గాయకుడు, నటుడు నిక్ జోనాస్ తన భార్య ప్రియాంక చోప్రాతో ఉన్న ఒక ప్రత్యేకమైన హోలీ జ్ఞాపకాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Rocking Star Yash in Toxic movie official poster.

యష్ ‘టాక్సిక్’ విడుదల వాయిదా.. జూన్‌కు వెళ్లిన గ్లోబల్ ప్రాజెక్ట్!

Wednesday, 4 March 2026, 3:03 PM

కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్‌-అప్స్ విడుదల వాయిదా పడింది. ముందుగా మార్చిలో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు జూన్‌లో థియేటర్లలోకి రానుంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలే ఈ వాయిదాకు ప్రధాన కారణమని చిత్రబృందం వెల్లడించింది.

Netizens trolling Ranbir Kapoor's leaked look from Ramayana movie.

‘రామాయణం’ రణబీర్ లుక్ లీక్.. ఆ విగ్‌పై నెటిజన్ల దారుణమైన ట్రోల్స్!

Tuesday, 3 March 2026, 10:44 PM

ర‌ణ‌బీర్ క‌పూర్‌, సాయిప‌ల్లవి రాముడు, సీత‌గా న‌టిస్తున్న రామాయ‌ణం చిత్రం నుంచి లీకైన ఫొటోల‌పై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ర‌ణ‌బీర్ క‌పూర్ ధ‌రించిన విగ్‌పై ఫ్యాన్స్‌, సినీ ప్రేక్ష‌కులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

Previous Next