Latest News

Deepika Padukone's Instagram story about peace and patience.

‘అరవడం కాదు.. ప్రశాంతతే ముఖ్యం’.. వరుస ఎదురుదెబ్బలపై దీపికా పదుకొనె ఎమోషనల్ పోస్ట్!

Saturday, 28 February 2026, 5:14 PM

ప్రశాంతంగా ఉండడ‌మే అన్నింటిక‌న్నా గొప్ప వ‌ర‌మ‌ని, స‌హ‌నాన్ని కోల్పోయి గ‌ట్టిగా అరిచి మాట్లాడ‌డం పెద్ద విష‌యం కాద‌ని బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకొనె అన్నారు. ఈ మేర‌కు ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ స్టోరీని పోస్ట్ చేశారు.

Jr NTR launching the trailer of Sree Vishnu's movie Mrityunjay.

‘మృత్యుంజయ్’ ట్రైలర్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్.. శ్రీ విష్ణు బర్త్ డే స్పెషల్!

Saturday, 28 February 2026, 2:50 PM

న‌టుడు శ్రీ విష్ణు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఆయ‌న న‌టించిన మృత్యుంజ‌య్ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర‌యూనిట్ అధికారికంగా లాంచ్ చేసింది. యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్‌టీఆర్ ఈ సినిమా ట్రైల‌ర్‌ను సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేశారు.

IPL 2026 starting date and Governing Council meeting update.

ఐపీఎల్ 2026 ప్రారంభంలో మార్పు.. కొత్త తేదీ ఇదే! క్లారిటీ వచ్చేది అప్పుడే..

Friday, 27 February 2026, 10:00 PM

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్ రెండు రోజులు ఆల‌స్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే స‌మాధానం వినిపిస్తోంది. మార్చి 26, 2026న ప్రారంభం అయి మే 31, 2026 వర‌కు జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ 2026 సీజ‌న్ రెండు రోజులు ఆల‌స్యంగా.. అంటే మార్చి 28, 2026న ప్రారంభం కానుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

Actor Vijay and his wife Sangeetha together at an event.

విజయ్‌కు భార్య సంగీత విడాకులు.. కోర్టులో పిటిషన్ దాఖలు!

Friday, 27 February 2026, 9:23 PM

త‌మిళ న‌టుడు, టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్‌తో విడాకులు కావాల‌ని కోరుతూ ఆయ‌న భార్య సంగీత కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. చెంగ‌ల్‌ప‌ట్టు ఫ్యామిలీ కోర్టులో ఆమె పిటిష‌న్ వేశారు. దేశ‌మంత‌టా ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మార‌గా అంద‌రూ ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు.

Jitesh Sharma talking about his career in a podcast with AB de Villiers.

క్రికెటర్ కాదు.. ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకున్నా: జితేష్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

Friday, 27 February 2026, 5:16 PM

తాను మొద‌ట్లో క్రికెట‌ర్ అవుతాన‌ని అనుకోలేద‌ని, భార‌త ఆర్మీలో చేరి సేవ‌లందించాల‌ని చిన్న‌త‌నం నుంచే క‌ల‌లు క‌న్నాన‌ని, కానీ క్రికెట్‌లోకి రావ‌డం యాదృచ్ఛికంగానే జ‌రిగింద‌ని వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మ‌న్ జితేష్ శ‌ర్మ అన్నారు.

Vijay Deverakonda and Rashmika Mandanna inviting PM Narendra Modi for their wedding reception.

మోదీకి ‘విరోష్’ వెడ్డింగ్ ఇన్విటేషన్.. మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్!

Friday, 27 February 2026, 2:58 PM

మార్చి 4, 2026న హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నున్న త‌మ వివాహ రిసెప్ష‌న్‌కు హాజ‌రు కావాల‌ని కోరుతూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని నూత‌న వ‌ధూవ‌రులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న క‌లిశారు. శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 27, 2026) వారు మోదీని ఢిల్లీలోని ఆయ‌న నివాసంలో క‌లిసి రిసెప్ష‌న్‌కు ఆహ్వానం అందించారు.

Vijay Deverakonda and Rashmika Mandanna wedding ceremony in Udaipur.

ఒక్కటైన విజయ్-రష్మిక.. ఉదయ్‌పూర్‌లో వైభవంగా ‘విరోష్’ వివాహం!

Thursday, 26 February 2026, 9:41 PM

టాలీవుడ్ న‌టీన‌టులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న వివాహ బంధం ద్వారా ఒక్క‌ట‌య్యారు. గురువారం (ఫిబ్ర‌వ‌రి 26, 2026) రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో ఉన్న‌ ఐటీసీ మెమొంటోస్ హోటల్ ప్యాలెస్‌లో వీరి వివాహం క‌న్నుల పండుగ‌గా జ‌రిగింది.

Pawan Kalyan in Ustad Bhagat Singh movie look.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ భారీ ఓటీటీ డీల్.. నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ అన్ని కోట్లా?

Thursday, 26 February 2026, 6:59 PM

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మాస్ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీకి గాను ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ భారీ ధ‌ర‌ను ఆఫ‌ర్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు ఈ వార్త సినీ వ‌ర్గాల్లో జోరుగా ప్రచారం అవుతోంది.

Sri Lanka captain Dasun Shanaka during a press conference addressing fan threats.

శ్రీలంక ఆటగాళ్లకు ప్రాణగండం? రక్షణ కల్పించాలని కెప్టెన్ శనక వేడుకోలు!

Thursday, 26 February 2026, 5:01 PM

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్నీ సూప‌ర్ 8 ద‌శ‌లో వ‌రుస‌గా రెండు మ్యాచ్‌ల‌ను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్ర‌మించిన నేప‌థ్యంలో ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తున నిర‌స‌నలు సెగ‌లు వ‌స్తున్నాయ‌ని, ఆట‌గాళ్ల‌కు ప్ర‌భుత్వం ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని శ్రీ‌లంక టీ20ఐ జ‌ట్టు కెప్టెన్ ద‌సున్ శ‌న‌క కోరాడు.

Tollywood 8-week OTT release window rule discussion by Producers Guild.

టాలీవుడ్‌లో కొత్త రూల్.. 8 వారాల తర్వాతే ఓటీటీలోకి సినిమా..?

Thursday, 26 February 2026, 1:20 PM

కొత్త‌గా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా స‌రే క‌చ్చితంగా 8 వారాల త‌రువాతే ఓటీటీలోకి రావాల‌న్న నిబంధ‌న‌పై ప్ర‌స్తుతం తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విస్తృతంగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ అండ్ గిల్డ్ ఓ క‌మిటీని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

Previous Next