Latest News

Samantha Ruth Prabhu at Ma Inti Bangaram movie promotions.

ట్రోలర్లకు సమంత వార్నింగ్.. ఇక సహించేది లేదు! మే 15న మూవీ రిలీజ్..

Monday, 23 February 2026, 7:57 PM

త‌న వ్య‌క్తిగ‌త జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోష‌ల్ మీడియాలో వ్య‌తిరేక‌తను వ్యాపింప‌జేసే వారిని ఇక‌పై ఏమాత్రం స‌హించ‌బోన‌ని స‌మంత అన్నారు. తాను లీడ్ రోల్‌లో న‌టించ‌డ‌మే కాకుండా నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్న మా ఇంటి బంగారం అనే మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఆమె తాజాగా ఫ్యాన్స్‌తో సోష‌ల్ మీడియాలో చిట్ చాట్ నిర్వ‌హించారు.

Sai Pallavi and Vijay Sethupathi in Mani Ratnam's next romantic film.

మణిరత్నం-విజయ్ సేతుపతి మూవీలో సాయిపల్లవి.. ధనుష్ ప్లేస్‌లోకి ‘మక్కల్ సెల్వన్’!

Monday, 23 February 2026, 6:21 PM

త‌మిళ న‌టుడు విజయ్ సేతుప‌తితో ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తెర‌కెక్కించ‌నున్న సినిమాలో న‌టి సాయిప‌ల్ల‌విని ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. సాయిప‌ల్ల‌విని ఈ సినిమాకు మ‌ణిర‌త్నం ఓకే చేశార‌ని స‌మాచారం.

Sunil Gavaskar talking about India's loss to South Africa in T20 World Cup 2026.

బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్.. టీమిండియాపై గవాస్కర్ ఫైర్!

Monday, 23 February 2026, 3:49 PM

భార‌త క్రికెట్ జ‌ట్టు బ్యాట‌ర్ల‌కు ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంద‌ని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్‌ను ఎటు ప‌డితే అటు ఊప‌డం కాద‌ని క్రికెట్ దిగ్గ‌జం, కామెంటేట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ అన్నారు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 టోర్నీలో భాగంగా ఆదివారం (ఫిబ్ర‌వ‌రి 22, 2026) అహ్మ‌దాబాద్‌లో సౌతాఫ్రికాతో జ‌రిగిన సూప‌ర్ 8 మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు ఘోర ప‌రాజ‌యం పాల‌వ‌డంపై గ‌వాస్క‌ర్ స్పందించారు.

Hyderabad Police Social Media IT Cell internship for students.

పోలీసులతో కలిసి పని చేసే ఛాన్స్.. హైదరాబాద్ పోలీసుల వినూత్న ఇంటర్న్‌షిప్!

Monday, 23 February 2026, 12:45 PM

విద్యార్థుల కోసం హైద‌రాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంట‌ర్న్‌షిప్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. పోలీసు క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని సోష‌ల్ మీడియా ఐటీ సెల్ (SMIT) ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు.

Niharika Konidela expressing dissatisfaction over Filmfare Awards management.

ఫిలింఫేర్ నిర్వాహకులపై నిహారిక అసహనం.. ఆ విషయంలో నిరాశ!

Sunday, 22 February 2026, 9:33 PM

కేర‌ళ‌లోని కొచ్చిలో ఇటీవ‌లే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్య‌క్ర‌మాన్ని అట్ట‌హాసంగా నిర్వ‌హించారు. క‌న్నుల పండుగ‌గా జ‌రిగిన ఈ వేడుక‌ల్లో తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం సినీ ఇండస్ట్రీల నుంచి న‌టీన‌టులు పాల్గొన్నారు.

Director Prasanth Varma and actor Rishab Shetty at Jai Hanuman movie launch in Hampi.

అంజనాద్రి బెట్టలో ‘జై హనుమాన్’ ప్రారంభం.. షూటింగ్‌లో రిషబ్ శెట్టి!

Sunday, 22 February 2026, 6:01 PM

ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన హ‌నుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్ల‌కు పైగానే అవుతోంది. అప్ప‌ట్లోనే ఈ సినిమాకు జై హ‌నుమాన్ అనే మూవీని సీక్వెల్‌గా ప్ర‌క‌టించారు. కానీ ఆ మూవీని ప‌ట్టాలెక్కించ‌డం ఆల‌స్యం అయింది.

Director Nag Ashwin and team starting Kalki 2 movie shoot.

‘కల్కి 2’ షూటింగ్ ప్రారంభం.. శంకర్ పల్లిలో కీలక షెడ్యూల్!

Sunday, 22 February 2026, 3:49 PM

క‌ల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్‌గా తెర‌కెక్క‌నున్న క‌ల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభ‌మైంది. హైద‌రాబాద్ న‌గ‌ర శివార్ల‌లో ఉన్న శంక‌ర్‌ప‌ల్లిలో ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో క‌ల్కి 2 చిత్ర షూటింగ్‌ను మేక‌ర్స్ ప్రారంభించారు.

Suryakumar Yadav and Rohit Sharma T20I captaincy win rate comparison.

రోహిత్ రికార్డుకు సూర్య చెక్.. టీ20ఐల్లో నంబర్ 1 కెప్టెన్‌గా స్కై!

Sunday, 22 February 2026, 12:48 PM

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లోనే కాదు, అంత‌కు ముందు కూడా భార‌త జ‌ట్టును కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ విజ‌యాల బాట‌లో న‌డిపిస్తూ వ‌స్తున్నాడు. టోర్నీ ప్రారంభానికి ముందు స్వ‌దేశంలో న్యూజిలాండ్‌తో జ‌రిగిన 5 టీ20ల సిరీస్‌లో సూర్య అనూహ్యంగా ఫామ్‌లోకి వ‌చ్చి దాన్ని ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ కొన‌సాగిస్తున్నాడు.

Shikhar Dhawan and Sophie Shine wedding ceremony on February 21, 2026.

రెండో పెళ్లి చేసుకున్న శిఖర్ ధావన్.. సోఫీ షైన్‌తో కొత్త జీవితం ప్రారంభం!

Saturday, 21 February 2026, 9:49 PM

భార‌త మాజీ క్రికెట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ త‌న గర్ల్ ఫ్రెండ్ సోఫీ షైన్‌ను వివాహం చేసుకున్నాడు. శ‌నివారం (ఫిబ్ర‌వ‌రి 21, 2026) జ‌రిగిన ఓ ప్రైవేటు వివాహ కార్య‌క్ర‌మంలో వీరిద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు. వీరు గ‌తేడాది నుంచి రిలేష‌న్‌షిప్‌లో ఉండ‌గా ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.

Abhishek Sharma talking about his performance in T20 World Cup 2026.

3 మ్యాచ్‌లు.. 3 డకౌట్లు: విమర్శలపై నోరు విప్పిన అభిషేక్ శర్మ!

Saturday, 21 February 2026, 7:35 PM

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026లో చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌పై టీమిండియా బ్యాట‌ర్, ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ ఎట్ట‌కేల‌కు స్సందించాడు. టోర్నీలో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు మ్యాచ్‌ల్లో ఆడిన అభిషేక్ ఒక్క పరుగు కూడా ఖాతాలో న‌మోదు చేయ‌లేదు. యూఎస్ఏ, పాకిస్థాన్‌, నెద‌ర్లాండ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌ల‌లో వ‌రుస‌గా డ‌కౌట్ అయ్యాడు.

Previous Next