Latest News
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్ ఊచకోత.. నంబర్ 1గా అభిషేక్ శర్మ!
తాజా ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటారు. ఇటీవల ఫామ్‌పై ప్రశ్నలు వచ్చినప్పటికీ, భారత ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం.
ప్రాణం నిలిస్తే చాలనుకున్నా.. రానా దగ్గుబాటి ఎమోషనల్ కామెంట్స్!
బాహుబలి రెండు సినిమాలు తన కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచినప్పటికీ ఆ తరువాత వచ్చిన అనేక భారీ ఆఫర్లను వదులుకోవాల్సి వచ్చిందని, ఆ సమయంలో తన ఆరోగ్యం బాగా క్షీణించిందని, అందుకనే బాహుబలి సక్సెస్‌ను తాను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయానని నటుడు దగ్గుబాటి రానా అన్నారు.
సురేఖ పుట్టినరోజు: భార్య గురించి చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా ఆయన చేసిన ఈ పోస్ట్ సాధారణ పుట్టినరోజు సందేశం కాకుండా, 46 ఏళ్ల దాంపత్య బంధానికి అద్దం పట్టే భావోద్వేగ పోస్టుగా నిలిచింది.
రాజమండ్రి జైలు నుంచి అంబటి రాంబాబు విడుదల
ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసుతోపాటు పలు ఇతర కేసుల్లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలయ్యారు.
ఆధార్ సూపర్ వైజర్ ఉద్యోగాలు.. 252 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ (MeitY) శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కామన్ సర్వీస్ సెంటర్స్ (CSC) ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆధార్ ఆపరేటర్, సూపర్‌వైజర్ పోస్టులకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
తెలంగాణ ఉనికి అంటేనే కేసీఆర్: విమర్శకులపై కేటీఆర్ ఫైర్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు చరిత్రాత్మక వారసత్వమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. ఆయన సాధనలను చెరిపివేయాలన్న ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
మనిషి స్థానాన్ని భర్తీ చేయడానికి కాదు.. సేవకే టెక్నాలజీ: మోదీ
దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రారంభమైన AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ప్రధాని నరేంద్ర మోదీ కృత్రిమ మేథస్సు (AI)పై భారత్ దృష్టికోణాన్ని స్పష్టంగా వెల్లడించారు. సాంకేతికత మనుషుల సామర్థ్యాన్ని విస్తరించాల్సిందే గానీ, సమాజ విలువలను దెబ్బతీయకూడదని ఆయన స్పష్టం చేశారు.
బృందావనంలో విరాట్-అనుష్క.. ప్రేమానంద్ మహరాజ్ ఆశీస్సులు!
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి, ఆయన సతీమణి, నటి అనుష్క శర్మ బృందావన్‌లోని ఆశ్రమాన్ని సందర్శించి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు.
ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్లు.. తాను కలిసిన మొదటి దర్శకుడు ఆయనే అంటూ మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
నటి మృణాల్ ఠాకూర్ కెరీర్‌లో 15 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ తన ప్రారంభ దశల గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఫిబ్రవరి 20, 2026న విడుదలకు సిద్ధమవుతున్న దో దీవానే సేహర్ మేన్ చిత్రంలో సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి నటిస్తున్న మృణాల్, అవకాశాలు తనకు సులభంగా రాలేదని, వాటి కోసం తానే ముందుకు వెళ్లి ప్రయత్నించాల్సి వచ్చిందని తెలిపారు.
అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లపై 75% వరకు భారీ డిస్కౌంట్!
ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరో నూతన సేల్‌ను ప్రారంభించింది. మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ పేరిట ఈ సేల్‌ను మంగళవారం (ఫిబ్రవరి 17, 2026) ప్రారంభించగా, ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనుంది.

















