Latest News

Government of India report on vacancies in IAS, IPS and IFoS services

ఐఏఎస్, ఐపీఎస్ పోస్టుల ఖాళీలపై కేంద్రం ప్రకటన.. ఒక్క ఐఏఎస్ లోనే 1300 పోస్టులు ఖాళీ!

Friday, 13 February 2026, 9:38 AM

దేశంలోని మూడు ఆల్ ఇండియా సర్వీసులు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఓఎస్) ల‌లో 2,800కుపైగా ఖాళీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Megastar Chiranjeevi in Viswambhara movie directed by Vassishta.

చిరంజీవి ‘విశ్వంభర’లో ఎనిమిది టైటిల్ కార్డ్స్.. ఆ 20 నిమిషాలు చూస్తే మైండ్ బ్లాకే!

Thursday, 12 February 2026, 10:30 PM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో-ఫ్యాంటసీ చిత్రం విశ్వంభరపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దర్శకుడు వశిష్ఠ తాజాగా వెల్లడించిన వివరాలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వశిష్ఠ కీలక విషయాలను వెల్లడించారు.

Benefits of restarting smartphone once a week for better performance.

స్మార్ట్‌ఫోన్‌ను వారానికి ఒక్కసారి రీస్టార్ట్ చేయాలా? నిపుణుల సూచనలు ఇవే

Thursday, 12 February 2026, 7:35 PM

ఇప్పటి జీవనశైలిలో స్మార్ట్‌ఫోన్‌లు కీలక భాగంగా మారిపోయాయి. బ్యాంకింగ్ నుంచి వినోదం వరకు అన్నీ ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి. అయితే ఫోన్ ఆరోగ్యానికి కూడా కొంత శ్రద్ధ అవసరం. టెక్ నిపుణుల సూచన ప్రకారం వారానికి కనీసం ఒక్కసారి ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం ఉపయోగకరమని చెబుతున్నారు.

Northern Coalfields Limited (NCL) Assistant Foreman Trainee Recruitment 2026 notification.

NCL రిక్రూట్‌మెంట్ 2026: 270 అసిస్టెంట్ ఫోర్‌మెన్ ఉద్యోగాలు.. డిప్లొమా చేసిన వారికి సువర్ణావకాశం!

Thursday, 12 February 2026, 5:53 PM

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సీఎల్) 2026 సంవత్సరానికి గాను అసిస్టెంట్ ఫోర్‌మన్ (ట్రెయినీ) గ్రేడ్-C నియామకాలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 270 ఖాళీలను భర్తీ చేయనుంది.

JioFinance app launches FD platform with various banks and NBFCs.

జియోఫైనాన్స్ యాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా! 8.15% వరకు వడ్డీ..

Thursday, 12 February 2026, 3:53 PM

జియో ఫైనాన్స్ ప్లాట్ ఫామ్ అండ్ స‌ర్వీస్ లిమిటెడ్ ఫిబ్రవరి 11న తన జియోఫైనాన్స్ యాప్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FDs) కోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు వివిధ బ్యాంకులు, NBFCలు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఒకే వేదికపై పరిశీలించి, పోల్చి, నేరుగా పెట్టుబడి పెట్టవచ్చు.

NTPC Recruitment 2026 notification for Engineering Executive Trainee posts.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. NTPCలో 515 ఇంజనీరింగ్ ఉద్యోగాలు! జీతం రూ.1.40 లక్షల వరకు..

Thursday, 12 February 2026, 2:29 PM

దేశంలోని ప్రముఖ మహారత్న పబ్లిక్ సెక్టార్ సంస్థ నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ (ఎన్‌టీపీసీ) 2026 సంవత్సరానికి ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ నియామకాలకు ప్రకటన విడుదల చేసింది. ఈ నియామక ప్ర‌క్రియ ద్వారా మొత్తం 515 పోస్టులను భర్తీ చేయనున్నారు.

Director Anil Ravipudi clarifies on his next movie rumors after Mana Shankara Vara Prasad Garu hit.

అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ.. ‘శ్రీమతి లతా రెడ్డి’ టైటిల్ ఫిక్స్? బ్రహ్మానందం మీమ్‌తో డైరెక్టర్ అదిరిపోయే క్లారిటీ!

Thursday, 12 February 2026, 9:51 AM

చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారుతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు.

Rohit Sharma talking about his goals for the 2027 ODI World Cup.

2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారా? క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ.. హిట్ మ్యాన్ మనసులో ఏముందంటే!

Wednesday, 11 February 2026, 10:55 PM

భారత వన్డే జ‌ట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆడాలనే తన కోరికను స్పష్టంగా వెల్లడించారు. ఈ మెగా టోర్నీ సౌతాఫ్రికాలో జరగనుంది. 50 ఓవర్ల వరల్డ్ కప్ తనకు ఎప్పటి నుంచో అత్యంత ప్రాధాన్యమున్న ట్రోఫీ అని ఆయన పేర్కొన్నారు.

Thalapathy Vijay in Jana Nayakudu (Jana Nayagan) movie directed by H. Vinoth.

విజయ్ ‘జన నాయకుడు’ రిలీజ్ చిక్కులు వీడాయి.. థియేటర్లలోకి వచ్చేది అప్పుడే!

Wednesday, 11 February 2026, 7:50 PM

తమిళ న‌టుడు విజ‌య్ నటించిన జ‌న నాయ‌గ‌న్ చిత్రం థియేట్రికల్ రిలీజ్‌కు మళ్లీ సిద్ధమవుతోంది. రాజకీయాల్లో పూర్తిస్థాయి ప్రవేశానికి ముందు ఇది ఆయన చివరి సినిమా కావచ్చని భావిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో జ‌న నాయ‌కుడు పేరుతో విడుదల కానుంది.

Amazon India Valentine's Day Sale 2026 smartphone discounts and bank offers.

అమెజాన్ వాలెంటైన్స్ డే సేల్ 2026: ఐఫోన్, శాంసంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డీల్స్ ఇవే!

Wednesday, 11 February 2026, 6:01 PM

వాలెంటైన్స్ డే సందర్భంగా అమెజాన్ ఇండియా ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో ఆపిల్‌, శాంసంగ్‌, వ‌న్ ప్ల‌స్‌, ఐక్యూ, రెడ్‌మీ, వివో, రియ‌ల్‌మి, లావా మొబైల్స్ వంటి బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లు, యాక్సెసరీలపై 40 శాతం వరకు డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి.

Previous Next