Latest News

Chiranjeevi with an arm sling after minor shoulder surgery.

చిరంజీవి భుజానికి సర్జరీ.. చేతికి కట్టుతో కనిపించిన మెగాస్టార్, స్వయంగా హెల్త్ అప్‌డేట్!

Tuesday, 17 February 2026, 1:53 PM

న‌టుడు చిరంజీవి తన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులకు స్పష్టతనిచ్చారు. ఇటీవల తాను స్వల్ప స్థాయి భుజం (షోల్డర్) కీహోల్ సర్జరీ చేయించుకున్నాన‌ని, ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నానని తెలిపారు. చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో భుజానికి స్లింగ్ ధరించిన ఫోటోను షేర్ చేస్తూ పోస్టు పెట్టారు.

How to clear Gmail storage and manage large email attachments.

జీమెయిల్ స్టోరేజ్ నిండిపోయిందా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నిమిషాల్లో స్పేస్ ఖాళీ చేసుకోండి!

Tuesday, 17 February 2026, 10:45 AM

జీమెయిల్ వినియోగదారుల్లో చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్య స్టోరేజ్ ఫుల్. స్టోరేజ్ పూర్తైంది, కొత్త మెయిల్స్ రావాలంటే మెయిల్స్ డిలీట్ చేయండి లేదా స్టోరేజ్ కొనండి.. అనే నోటిఫికేషన్లు రావడం ఇప్పుడు కొత్తేమీ కాదు. గూగుల్ ప్రతి జీమెయిల్ అకౌంట్‌కు 15 జీబీ ఉచిత స్టోరేజ్ ఇస్తుంది.

iPhone 16 Plus at a discounted price on Vijay Sales India.

ఐఫోన్ 16 ప్లస్‌పై భారీ ధర తగ్గింపు.. ఏకంగా రూ. 21,000 ఆదా చేసే సూపర్ ఛాన్స్!

Monday, 16 February 2026, 8:00 PM

కొత్త ఐఫోన్ కొనాలనుకుంటున్నవారికి ఇది అనుకూల సమయం. ఎందుకంటే సాధారణంగా యాపిల్ ఐఫోన్లపై భారీ తగ్గింపులు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటిది తాజాగా విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 16 ప్ల‌స్‌కు భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వ‌చ్చింది.

Suryakumar Yadav talking to Team India players during India vs Pakistan T20 World Cup 2026 match.

పాక్ పై భారత్ ఘనవిజయం.. ప్లేయర్లకు సూర్యకుమార్ ఇచ్చిన సీక్రెట్ మంత్రం ఇదే!

Monday, 16 February 2026, 5:51 PM

కొలంబో వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ సమయంలో ఎన్నో ఉద్రిక్తతలు, వివాదాలు నెలకొన్నప్పటికీ.. మైదానంలో మాత్రం భారత జట్టు పూర్తిగా ప్రొఫెషనల్ దృక్పథంతో వ్యవహరించింది.

5 nutrition hacks for chronic back pain relief suggested by Pooja Makhija.

వెన్నునొప్పితో బాధపడుతున్నారా? న్యూట్రిషనిస్ట్ పూజా మఖీజా చెప్పిన 5 అద్భుతమైన చిట్కాలు!

Monday, 16 February 2026, 3:10 PM

ప్ర‌స్తుతం చాలా మంది కూర్చుని ప‌నిచేసే ఉద్యోగాల‌నే చేస్తున్నారు. అలాగే కోవిడ్ అనంతరం నుంచి వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ ఉద్యోగాలు కూడా పెరిగిపోయాయి. దీంతో చాలా మంది ఇళ్ల నుంచి కూడా ప‌నిచేస్తున్నారు.

Actor Prabhas during the shooting of Fauzi movie directed by Hanu Raghavapudi.

షూటింగ్ లో ప్రభాస్ కు గాయం.. ట్రోలర్స్ నోళ్లు మూయిస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్!

Monday, 16 February 2026, 11:46 AM

రాజా సాబ్ విడుదల సమయంలో ప్రభాస్‌పై పలు ప్రతికూల కథనాలు తెరపైకి వచ్చిన విష‌యం తెలిసిందే. కొన్ని పాటలు, యాక్షన్ సన్నివేశాల్లో ఫేస్‌-స్వాప్ షాట్లు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఓ వర్గం తీవ్ర విమర్శలు చేసింది.

Close up of a SIM card showing the intentional cut corner for orientation.

సిమ్ కార్డు మూల ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? ఆ చిన్న గుర్తు వెనుక ఇంత కథ ఉందా!

Monday, 16 February 2026, 8:00 AM

మీ ఫోన్‌లో ఉన్న సిమ్ కార్డ్‌ను ఒక్కసారి గమనిస్తే, దాని ఒక మూల కట్ చేసి ఉన్నట్లు కనిపిస్తుంది. చాలా మంది దీనిని పెద్దగా పట్టించుకోరు. కానీ ఆ చిన్న కట్ వెనుక చాలా ప్ర‌యోజనకరమైన కారణం దాగి ఉంది. ఇది కేవలం డిజైన్ కోసం చేసిన పని కాదు.

Virat Karna in Lord Shiva avatar from Nagabandham movie teaser.

“నాగబంధం” టీజర్ అద్భుతం.. మహేష్ బాబు చేతుల మీదుగా మైథలాజికల్ వండర్!

Sunday, 15 February 2026, 8:24 PM

మహా శివరాత్రి శుభసందర్భాన్ని పురస్కరించుకుని నాగబంధం చిత్ర టీజర్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది. ఈ టీజర్‌ను మహేష్ బాబు ఆవిష్కరించడంతో అభిమానుల్లోనే కాకుండా సినీ పరిశ్రమలోనూ ఉత్కంఠ ఒక్కసారిగా పెరిగింది.

Healthy foods for liver fat reduction recommended by a doctor.

లివర్ ఫ్యాట్ తగ్గించే 3 అద్భుతమైన ఆహారాలు.. హార్వర్డ్ డాక్టర్ చెబుతున్న చిట్కాలు ఇవే!

Sunday, 15 February 2026, 4:13 PM

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం అధిక శాతం మంది ప్ర‌జ‌లు ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అధికంగా బ‌రువు ఉండ‌డం లేదా ఊబ‌కాయం, స‌రైన ఆహార‌పు అల‌వాట్ల‌ను పాటించ‌క‌పోవ‌డం, రోజూ గంటల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేయ‌డం వంటివి ఫ్యాటీ లివ‌ర్ వ‌చ్చేందుకు కార‌ణం అవుతున్నాయి.

SS Rajamouli sharing updates about Varanasi movie featuring Mahesh Babu.

రాజమౌళి ‘వారణాసి’ షూటింగ్ అప్‌డేట్.. 50 శాతం పూర్తి, రామాయణ ఎపిసోడ్‌పై క్లారిటీ!

Sunday, 15 February 2026, 12:24 PM

ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అనంత‌రం చాలా రోజుల పాటు గ్యాప్ తీసుకున్న ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి త‌న త‌దుప‌రి సినిమాను నిదానంగానే ప్రారంభించినా ప్ర‌స్తుతం షూటింగ్ మాత్రం శ‌ర‌వేగంగానే కొన‌సాగుతున్న‌ట్లు తెలిపారు.

Previous Next