Ketika Sharma : భారీ అందాల‌తో మంట పుట్టిస్తున్న కేతికా శ‌ర్మ‌..!

June 15, 2022 8:55 AM

Ketika Sharma : రొమాంటిక్ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన బ్యూటీ.. కేతికా శ‌ర్మ‌. ఈ అమ్మ‌డు మొద‌టి సినిమాతోనే కుర్ర‌కారు గుండెల్లో గుబులు పుట్టించింది. గ్లామ‌ర్ షోకు సై అంటూ వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా త‌న అందాల‌ను బ‌య‌ట పెడుతూనే ఉంటోంది. కేవ‌లం సినిమాల్లోనే కాకుండా సోష‌ల్ మీడియాలోనూ ఈమె గ్లామ‌ర్ షో చేస్తూ భారీ అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా కేతికా శ‌ర్మ పోస్ట్ చేసిన ఫొటోలు యువ‌త మ‌తుల‌ను పోగొడుతున్నాయి. ప‌రువాల‌ను మోయ‌లేకుండా ఉన్న‌ట్లు ఈ భామ‌ను చూస్తే అనిపిస్తోంది.

కేతికా శ‌ర్మ న‌టిస్తున్న చిత్రాలు ఫ్లాప్ అవుతున్న‌ప్ప‌టికీ ఈమెకు ఆఫ‌ర్లు మాత్రం వ‌రుస క‌డుతున్నాయి. రొమాంటిక్ మూవీ అనంత‌రం ఈమె నాగ‌శౌర్య‌తో క‌ల‌సి ల‌క్ష్య అనే సినిమాలో న‌టించింది. కానీ ఈ మూవీ నిరాశ ప‌రిచింది. ఇక ప్ర‌స్తుతం మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్‌తో క‌లిసి రంగ రంగ వైభ‌వంగా అనే మూవీలో న‌టిస్తోంది. ఈ క్ర‌మంలోనే మ‌తులు పోగొట్టే భంగిమ‌ల‌తో ఆక‌ట్టుకుంటోంది. సోష‌ల్ మీడియాలో త‌న పోస్టుల‌తో అగ్గిని రాజేస్తోంది.

Ketika Sharma latest black color dress photos viral
Ketika Sharma

కేతికా శ‌ర్మ పోస్ట్ చేసే ఫొటోలు అద‌ర‌హో అనిపించేలా ఉంటున్నాయి. ఈమె సొగ‌సు చూడ‌త‌రమా.. అన్న‌ట్లుగా పోపులు పెడుతూ ఎద అందాల‌ను ఆర‌బోస్తోంది. ఢిల్లీకి చెందిన కేతికా శ‌ర్మ చేసింది త‌క్కువ సినిమాలే అయినా ఎంతో మంది ఫాలోవ‌ర్ల‌ను సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాలో వ‌రుస పోస్టుల‌తో పిచ్చెక్కిస్తోంది. అయితే ఈమె క‌నీసం రంగ రంగ వైభ‌వంగా మూవీతో అయినా హిట్ ట్రాక్‌లో ప‌డుతుందా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment