గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Ketika Sharma : భారీ అందాల‌తో.. మ‌తులు పోగొడుతున్న కేతికా శ‌ర్మ‌..

Ketika Sharma : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీతో క‌లిసి కేతికా శ‌ర్మ రొమాంటిక్ అనే మూవీలో న‌టించింది. అందులో అందాల‌ను ఒక రేంజ్‌లో ఆర‌బోసింది. రొమాంటిక్ సీన్ల‌తో సినిమాను నింపేశారు. అయితే ఆ…

Ketika Sharma : భారీ అందాల‌తో.. మ‌తులు పోగొడుతున్న కేతికా శ‌ర్మ‌..

Ketika Sharma : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీతో క‌లిసి కేతికా శ‌ర్మ రొమాంటిక్ అనే మూవీలో న‌టించింది. అందులో అందాల‌ను ఒక రేంజ్‌లో ఆర‌బోసింది. రొమాంటిక్ సీన్ల‌తో సినిమాను నింపేశారు. అయితే ఆ మూవీ ఫ్లాప్ అయింది. ఇక కేతికా.. నాగ‌శౌర్యతో క‌లిసి ల‌క్ష్య సినిమాలోనూ నటించింది. కానీ బాక్సాఫీస్ వ‌ద్ద ఆ మూవీ కూడా బోల్తా కొట్టింది. దీంతో ఈమె కెరీర్ ప్ర‌స్తుతం గంద‌ర‌గోళంలో ప‌డిపోయింది.

Ketika Sharma sharing photos continuously becoming trending
Ketika Sharma

అయితే కేతికా శ‌ర్మకు సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది. త‌న డ‌బ్‌స్మాష్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్ట‌ర్ పోస్టుల‌తో ఈమె ఎల్ల‌ప్పుడూ వార్త‌ల్లో నిలిచేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. భారీ అందాల‌ను చూపిస్తూ ఫొటోషూట్స్ చేస్తోంది. వాటిని త‌న సోష‌ల్ ఖాతాల్లో షేర్ చేసి హీట్ పెంచుతోంది. దీంతో ఈమె ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. అస‌లే వ‌రుస ఫ్లాప్స్‌తో ఉన్న ఈ భామ స‌రైన అవ‌కాశం కోసం ఎదురు చూస్తోంది. అందుక‌నే ద‌ర్శ‌క నిర్మాతల క‌ళ్ల‌లో ప‌డేందుకు గ్లామ‌ర‌స్ ఫొటోషూట్స్‌తో తెగ పోస్టులు పెడుతోంది.

ఇక ప్ర‌స్తుతం ఈమె రంగ రంగ వైభ‌వంగా అనే మూవీలో న‌టిస్తోంది. ఇందులో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా న‌టిస్తున్నాడు. అత‌ను కూడా మంచి హిట్ కోసం చూస్తున్నాడు. మ‌రి ఈ ఇద్ద‌రికీ ఈ చిత్రం హిట్‌ను అందిస్తుందా.. లేదా.. అనేది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి