గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Ketika Sharma : యెల్లో క‌ల‌ర్ డ్రెస్‌లో అందాలను దాచుకోలేక‌పోతున్న కేతిక శ‌ర్మ‌..!

Ketika Sharma : రొమాంటిక్ అనే సినిమా ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన బ్యూటీ కేతిక శ‌ర్మ‌. తొలి చిత్రంలోనే అందాల ఆర‌బోత చేసి అంద‌రి చూపును త‌న వైపుకు తిప్పుకుంది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్…

Ketika Sharma : యెల్లో క‌ల‌ర్ డ్రెస్‌లో అందాలను దాచుకోలేక‌పోతున్న కేతిక శ‌ర్మ‌..!

Ketika Sharma : రొమాంటిక్ అనే సినిమా ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన బ్యూటీ కేతిక శ‌ర్మ‌. తొలి చిత్రంలోనే అందాల ఆర‌బోత చేసి అంద‌రి చూపును త‌న వైపుకు తిప్పుకుంది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ పరిచింది. అయిన‌ప్ప‌టికీ ఈ భామ‌కు ప‌లు ఆఫర్లు వ‌చ్చాయి. నాగ‌శౌర్యతో క‌లిసి ల‌క్ష్య అనే మూవీలో న‌టించింది. కానీ ఈ మూవీ కూడా ఫ్లాప్ అయింది. దీంతో కేతిక శ‌ర్మ ఐర‌న్ లెగ్ అన్న ముద్ర వేసుకుంది.

అయితే కేతిక సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్ప‌టిప్పుడు త‌న అందాల ఆర‌బోత ఫొటోల‌ను షేర్ చేస్తూ ఫాలోవ‌ర్ల‌ను భారీగానే పెంచుకుంటోంది. ఈ అమ్మ‌డి భారీ అందాల‌కు కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయి. ఈమె షేర్ చేసే ఫొటోల‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతుంటారు. ఈ క్ర‌మంలోనే ఈమె ఇటీవ‌లే న‌లుపు రంగు డ్రెస్ ధ‌రించి ఆక‌ట్టుకోగా.. ఇప్పుడు మ‌ళ్లీ యెల్లో క‌ల‌ర్ డ్రెస్ ధ‌రించి భారీ అందాల‌ను చూపించి చూపించ‌కుండా.. క‌నువిందు చేస్తోంది. ఈమె ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

Ketika Sharma latest yellow color dress photos viral
Ketika Sharma

కేతిక శ‌ర్మ అందాల ఆర‌బోత‌తో కుర్ర‌కారుకు పిచ్చెక్కిస్తోంది. ఈమె అందాల వాన‌లో అంద‌రూ త‌డిసి పోతున్నారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ఈమె ప్ర‌స్తుతం మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్ తో క‌లిసి రంగ రంగ వైభ‌వంగా అనే చిత్రంలో న‌టిస్తోంది. మ‌రి ఈ మూవీ అయినా ఈమెకు హిట్ ను అందిస్తుందా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి