గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Ketika Sharma : మత్తెక్కించే అందాలతో.. సెగలు పుట్టిస్తున్న కేతికా శర్మ..!

Ketika Sharma : అందాల ముద్దుగుమ్మ కేతిక శర్మ.. ఆకాష్ పూరీ రొమాంటిక్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హీరో నాగ శౌర్య…

Ketika Sharma : మత్తెక్కించే అందాలతో.. సెగలు పుట్టిస్తున్న కేతికా శర్మ..!

Ketika Sharma : అందాల ముద్దుగుమ్మ కేతిక శర్మ.. ఆకాష్ పూరీ రొమాంటిక్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హీరో నాగ శౌర్య సరసన లక్ష్య మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా వరుస రెండు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన కేతికశర్మ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.

Ketika Sharma latest yellow color dress photos trending
Ketika Sharma

మొదటి సినిమా రొమాంటిక్ చిత్రం ద్వారా ఎంతో బోల్డ్ గా కనిపించి సందడి చేసిన ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ విధంగా గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులను సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే  ‘రంగ రంగ వైభవంగా’ అనే చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన ‘రంగ రంగ వైభవంగా’ చిత్రం ద్వారా మరోసారి ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా వేదికగా స్లీవ్ లెస్ మినీ టాప్ ధరించి క్లీవేజ్ షో చేస్తూ.. మత్తెక్కించే కళ్ళతో కుర్రకారు మతులు పోగొడుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఈ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి