bollywood news
‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె తాను కారులో ప్రయాణిస్తున్న ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఉర్వశి రౌటేలా ఇటీవల కొన్ని రోజులుగా వృత్తిపరమైన కార్యక్రమాల కోసం కువైట్‌లో ఉంది.
భయం నీడలో బతకడం దురదృష్టకరం.. యూఏఈ నుంచి లారా దత్తా ఎమోషనల్ వీడియో!
యుద్ధ వాతావరణంలో రోజూ భయపడుతూ జీవించాల్సి రావడం దురదృష్టకరమని నటి లారాదత్తా అన్నారు. ఏ పౌరుడికి కూడా ఈ సమస్య రాకూడదని, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా, భయం లేకుండా జీవించే హక్కు ఉందని పేర్కొన్నారు.
‘ప్లాన్ చేస్తే ఏదీ జరగదు’.. కెరీర్ కష్టాలపై రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్!
తనకు కమ్‌ఫర్ట్ జోన్‌లో ఉండడం అలవాటు లేదని, లైఫ్ ఎటు తీసుకెళ్తే అటే వెళ్తానని, ప్లాన్ చేసినవి జరగడం లేదని, వదులుకున్న తరువాతే అవకాశాలు వచ్చాయని నటి రాశీ ఖన్నా తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
నిక్-ప్రియాంక హోలీ సందడి.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ త్రోబ్యాక్ ఫోటో!
దేశవ్యాప్తంగా రంగుల పండుగ హోలీ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రముఖ పాప్ గాయకుడు, నటుడు నిక్ జోనాస్ తన భార్య ప్రియాంక చోప్రాతో ఉన్న ఒక ప్రత్యేకమైన హోలీ జ్ఞాపకాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
‘రామాయణం’ రణబీర్ లుక్ లీక్.. ఆ విగ్‌పై నెటిజన్ల దారుణమైన ట్రోల్స్!
రణబీర్ కపూర్, సాయిపల్లవి రాముడు, సీతగా నటిస్తున్న రామాయణం చిత్రం నుంచి లీకైన ఫొటోలపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా రణబీర్ కపూర్ ధరించిన విగ్‌పై ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
‘అరవడం కాదు.. ప్రశాంతతే ముఖ్యం’.. వరుస ఎదురుదెబ్బలపై దీపికా పదుకొనె ఎమోషనల్ పోస్ట్!
ప్రశాంతంగా ఉండడమే అన్నింటికన్నా గొప్ప వరమని, సహనాన్ని కోల్పోయి గట్టిగా అరిచి మాట్లాడడం పెద్ద విషయం కాదని బాలీవుడ్ నటి దీపికా పదుకొనె అన్నారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ స్టోరీని పోస్ట్ చేశారు.
నా భర్త ఎప్పుడూ నాకు భారం అయ్యేలా ప్రవర్తించలేదు.. తాప్సీ ఎమోషనల్ కామెంట్స్!
తన వైవాహిక జీవితం ప్రస్తుతం ఎంతో సంతోషకరంగా ఉందని, భర్త మథియాస్ బో తనకు భారంగా అనిపించేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని నటి తాప్సీ అన్నారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.
అక్షయ్ కుమార్ చెప్పిన ఆ మాటలే నా జీవితాన్ని మార్చేశాయి: మృణాల్ ఠాకూర్
నటుడు అక్షయ్ కుమార్ గతంలో తనకు చెప్పిన మాటలు ఎంతో ప్రేరణగా నిలిచాయని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవల ఆమె న్యూస్18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, బాడీ షేమింగ్ వంటి అంశాలపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
బాలీవుడ్‌లో వివక్ష.. రెజీనా కసాండ్రా ఆవేదన..
దక్షిణాది సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి రెజీనా కసాండ్రా తాజాగా బాలీవుడ్‌లో ఎదుర్కొన్న కఠిన అనుభవాలపై బహిరంగంగా మాట్లాడారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించిన అనుభవం ఉన్నప్పటికీ, హిందీ చిత్రసీమలో తన ప్రయాణం అంత సులభంగా సాగలేదని ఆమె వెల్లడించారు.

















