Sri Reddy : పవన్ కళ్యాణ్‌కి చెప్పు చూపిస్తూ లైవ్‌లో శ్రీరెడ్డి బూతు పురాణం.. వామ్మో.. అవి తిట్లు కాదు..!

October 19, 2022 8:10 PM

Sri Reddy : శ్రీరెడ్డి అంటే ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఆమె మాట్లాడే మాట‌లు ఎంత దారుణంగా ఉంటాయో.. ఎంత దుమారం రేపే విధంగా ఉంటాయో మ‌నంద‌రికీ తెలిసిందే. ఆమెను ఎంతమంది విమ‌ర్శించినా, ట్రోల్స్ చేసినా ఆమె మాత్రం త‌న విధానాన్ని అస్స‌లు మార్చుకోలేదు. తాజాగా పచ్చి బూతులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని తిట్టిపోసింది. పవన్ కళ్యాణ్‌కి బాటా చెప్పు చూపిస్తూ.. చెప్పు తెగే వరకూ కొడతానంటూ వార్నింగ్ ఇస్తూ వీడియో విడుదల చేసింది. దీనికి కారణం తొలిసారిగా తన 3 పెళ్లిళ్లు, ప్యాకేజ్ విషయాలపై పవన్ కళ్యాణ్ ఓపెన్ కామెంట్స్ చేయడమే.

ఒరేయ్ సన్నాసుల్లారా? వెధవల్లారా? నన్ను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పు తీసుకుని కొడతా నా కొడకల్లారా..? నేను 3 పెళ్లిళ్లు చేసుకుంటే మీకెందుకురా.. మీరూ చేసుకోండి అంటూ పవన్ కళ్యాణ్ వీరావేశంతో రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరుగుతూ పచ్చి బూతులతో ఫేస్ బుక్ లైవ్‌లోకి వచ్చిన శ్రీరెడ్డి.. పవన్ కళ్యాణ్‌కి చెప్పు చూపించింది. ఇది బాటా వాళ్ల చెప్పు.. చాలా స్ట్రాంగ్.. కొట్టానంటే మామూలుగా ఉండదు.. పవన్ కళ్యాణ్ ఎర్రితనానికి.. రౌడీయిజానికి.. టైం దగ్గరపడింది. నన్ను ఎన్ని తిడతారో తిట్టండి.. నాకేం సిగ్గులేదు.. సిగ్గులేని దానికి తెడ్డే లింగం.. భయపడేది లేదు.

Sri Reddy live sensational comments on pawan kalyan
Sri Reddy

మీకు అసలు రౌడీయిజం ఎలా ఉంటుందో చూపించాల్సిందే. రాడ్‌లతో వస్తారా? రాళ్లతో వస్తారా? అంటావా? ఆ బొల్లు గాడు ఈ ***గాడు కలిసి నాటకాలు ఆడతారా? అసలు వీడికి వైజాగ్‌లో ఏం పని.. నీకంటూ ఓ జెండా లేదు.. ఓ అజెండా లేదు.. ఆ బొల్లిగాడు ఏది చెప్తే అది చేయడం.. వాడు ప్యాకేజీకి కక్కుర్తి పడటం. నేను ఒక్కటి చెప్తున్నా.. పవన్ కళ్యాణ్‌ని ప్రాణాలతో కాపాడటం ఒక్క జగన్ అన్నకే సాధ్యం అవుతుంది. వంగవీటిని టీడీపీ వాళ్లు ఎలాగైతే చంపేశారో నిన్ను కూడా అలాగే లేపేస్తారు. జగనన్నే నిన్ను కాపాడాలి అంటూ లైవ్ ఇస్తున్నంతసేపు బూతులతో రెచ్చిపోయింది శ్రీరెడ్డి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now