pawan kalyan
‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు. తన తొలి సినిమా బద్రి మూవీ విశేషాలను ఆమె తాజాగా పంచుకున్నారు.
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఒక ప్రకటన చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా థియేటర్లలో మార్చి 19, 2026న రిలీజ్ కాగా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ విజయాన్ని సాధించలేకపోయింది.
చిరంజీవి, నాగబాబు నా అన్నయ్యలే.. ఇన్‌స్టా ఎంట్రీతో అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా బయట చాలా అరుదైన సందర్భాల్లో కనిపిస్తారన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్‌గా ఉండరు. అయితే తాజాగా ఆమె పెట్టిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది.. పవన్ కళ్యాణ్ మాస్ జాతర! శ్రీలీలతో రొమాన్స్ అదిరింది..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది సందర్భంగా ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రైలర్ ప్రారంభంలోనే పవన్ కళ్యాణ్‌ను భయమెరగని పోలీస్ అధికారిగా మేకర్స్ పరిచయం చేశారు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ మార్పు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు బంపర్ న్యూస్. ఆయన నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ డేట్‌ను వారం రోజులు ముందుకు మార్చారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్ ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేశారు.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ భారీ ఓటీటీ డీల్.. నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ అన్ని కోట్లా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ వార్త సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం అవుతోంది.
లడ్డూ నెయ్యి కల్తీపై అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ నిప్పులు.. బాధ్యులను వదిలేది లేదు!
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి అంశంపై నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడారు.
ఏపీ అప్పుల్లో ఉన్నా.. మీకు విలాసాలా?: జగన్ నిప్పులు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలవుతున్న సమయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
ఏప్రిల్ నుంచి పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్‌పై క్రేజీ అప్‌డేట్!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా పూర్తిగా బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ, సినిమాలకు దూరం కాలేదని మరోసారి స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. ఆయన 2026 ఏప్రిల్ నుంచి తిరిగి సినిమా సెట్లపై అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారని తాజా సమాచారం.
సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కీలక భేటీ.. తిరుమల ‘సిట్’ రిపోర్ట్, నామినేటెడ్ పదవులపైనే చర్చ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపింది. ఇద్దరు అగ్రనేతలు ముఖాముఖి భేటీగా దాదాపు రెండు గంటల పాటు కీలక అంశాలపై చర్చలు జరిపినట్టు సమాచారం.
















