Shalini Pandey : అర్జున్ రెడ్డి బ్యూటీ.. చాలా కొత్త‌గా క‌నిపిస్తుందిగా..!

February 21, 2022 9:49 AM

Shalini Pandey : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాలినీ పాండే.. హీరో హీరోయిన్లుగా వ‌చ్చిన చిత్రం.. అర్జున్ రెడ్డి. ఈ సినిమా 2017లో విడుద‌ల కాగా.. బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయింది. ఈ క్ర‌మంలోనే హిందీలో దీన్ని క‌బీర్ సింగ్‌గా రూపొందించారు. అక్క‌డ కూడా ఈ సినిమా హిట్ అయింది. అయితే ఈ మూవీ వ‌ల్ల విజ‌య్ దేవ‌ర‌కొండ స్టార్ డ‌మ్ సంపాదించాడు. కానీ.. హీరోయిన్ షాలినీ పాండేకు మాత్రం ఈ సినిమా వ‌ల్ల పెద్ద‌గా ఆఫ‌ర్లు ఏమీ రాలేదు. ఒక‌టి, రెండు సినిమా చాన్స్‌లు వ‌చ్చినా.. ఆ మూవీలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో షాలినీ పాండే కెరీర్ అలా ఆగిపోయింది.

Shalini Pandey latest photo viral in social media
Shalini Pandey

అయితే అర్జున్ రెడ్డి సినిమాలో ముద్దుగా బొద్దుగా క‌నిపించిన ఈ ముద్దు గుమ్మ ఇప్పుడు చాలా స్లిమ్ అయింది. ఏకంగా యాబ్స్ వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ఈమె తాజాగా దిగిన ఫొటోను షేర్ చేసింది. అందులో ఈమె ఎంతో ఫిట్‌గా, స్లిమ్‌గా కనిపిస్తుండడం విశేషం. అలాగే ఎద అందాల‌ను ప్ర‌ద‌ర్శించింది. దీంతో ఈ ఫొటో వైర‌ల్‌గా మారింది.

కాగా సినిమాల విష‌యానికి వ‌స్తే షాలినీ పాండే ప్ర‌స్తుతం జ‌యేష్ భాయ్ జోర్దార్‌, మ‌హారాజా అనే రెండు హిందీ సినిమాల్లో న‌టిస్తోంది. ఇవి త్వ‌ర‌లో విడుద‌ల కానున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now