Shalini Pandey : స్విమ్మింగ్‌ పూల్‌లో సెగలు రేపుతున్న అర్జున్‌ రెడ్డి బ్యూటీ.. వీడియో..!

June 3, 2022 8:00 AM

Shalini Pandey : అర్జున్‌ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన బ్యూటీ షాలినీ పాండే. ఈ అమ్మడు తొలుత గ్లామరస్‌గా కనిపించలేదు. కానీ ఆ తరువాత అవకాశాలు తగ్గిపోవడంతో మళ్లీ అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసం గ్లామర్‌ షో చేయక తప్పడం లేదు. ముఖ్యంగా ఈమె ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో వరుస ఫొటోలతో మతులు పోగొడుతోంది. ఎద అందాలు కనిపించేలా డ్రెస్‌లను ధరించి అలరిస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఆమె స్విమ్మింగ్‌ పూల్‌లో సేదదీరుతూ కనిపించి షాకిచ్చింది. ఆ ఫొటోల్లో ఆమె మరింత గ్లామర్‌గా కనిపిస్తుండడం విశేషం.

షాలినీ పాండే అర్జున్‌ రెడ్డి తరువాత పలు తెలుగు, హిందీ, తమిళ మూవీల్లో నటించింది. కానీ ఏవి పెద్దగా హిట్‌ కాలేదు. తెలుగులో మహానటిలో చిన్నపాత్రలో నటించింది. తరువాత ఎన్‌టీఆర్‌ కథానాయకుడు, 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్ధం వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఇవి ఆకట్టుకోలేకపోయాయి. దీంతో షాలినీ పాండే కెరీర్‌ ప్రమాదంలో పడింది.

Shalini Pandey getting fun latest video viral
Shalini Pandey

ఇక ప్రస్తుతం ఈమెకు పెద్దగా అవకాశాలు లేవు. మహారాజ అనే ఒక హిందీ సినిమాలో మాత్రం చేస్తోంది. ఈ మూవీ షూటింగ్‌ దశలో ఉంది. ఈ క్రమంలోనే త్వరలోనే ఈ మూవీ రిలీజ్‌ కానుంది. అయితే ఇంత గ్లామర్ షో చేస్తున్నా ఈమెను ఎవరూ పట్టించుకోవడం లేదు. మరి ముందు ముందు అవకాశాలు వస్తాయో.. రావో.. చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Shalini Pandey (@shalzp)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now