Ileana : ఇలియానా బికినీ ట్రీట్‌.. అందాల‌తో సెగ‌లు రేపుతోందిగా..!

July 20, 2022 3:16 PM

Ileana : దేవ‌దాసు అనే సినిమాతో టాలీవుడ్‌కే కాదు.. సినీ ఇండ‌స్ట్రీకి కూడా ప‌రిచ‌యం అయిన బ్యూటీ.. ఇలియానా. గోవాకు చెందిన ఈ చిన్న‌ది ఎన్నో సినిమాల్లో న‌టించి అల‌రించింది. కెరీర్ పీక్ ద‌శ‌లో ఉన్న స‌మ‌యంలో బాలీవుడ్‌లో ఆఫ‌ర్లు వ‌రుస‌గా వ‌చ్చాయి. అయితే అక్క‌డ ఆఫ‌ర్ల‌ను పక్కన పెట్టి ల‌వ్ ట్రాక్ న‌డిపించింది. కానీ ల‌వ్ ఫెయిల్ అయి డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయింది. లేదంటే కెరీర్‌లో త‌మ‌న్నా, అనుష్క శెట్టిలా టాప్ హీరోయిన్ అయి ఉండేది. ఇప్ప‌టికీ ఆమెకు ఆఫ‌ర్లు వ‌స్తూనే ఉండేవి. ఈమెకు పోకిరి సినిమా ద్వారా మంచి బ్రేక్ వ‌చ్చింది. త‌రువాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. కానీ ల‌వ్ ఫెయిల్ వ‌ల్ల ఈమె బాగా డిస్ట‌ర్బ్ అయింది.

ఇక సోష‌ల్ మీడియాలోనూ ఇలియానా యాక్టివ్‌గానే ఉంటోంది. ఎప్ప‌టిక‌ప్పుడు అందులో త‌న అప్‌డేట్స్‌ను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఈమె త‌ర‌చూ వెకేష‌న్స్‌కు వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది. అక్క‌డ బికినీల్లో దిగిన ఫొటోల‌ను షేర్ చేస్తూ హీట్ పెంచుతోంది. ఇక తాజాగా ఇలియానా మ‌రోమారు సెగ‌లు రేపింది. బికినీ ట్రీట్‌కు మ‌ళ్లీ తెర తీసింది. లేటెస్ట్‌గా ఆమె తీసుకున్న బికినీ ఫొటోల‌ను షేర్ చేసింది. వాటిల్లో ఇలియానా అందాలు యువ‌త‌ను ఫిదా చేస్తున్నాయి. వారు ఆమె అందాల‌కు మైమ‌రిచిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె షేర్ చేసిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

Ileana shared her latest vacation photos viral
Ileana

ఇలియానా చివ‌రిసారిగా ది బిగ్ బుల్ అనే మూవీలో క‌నిపించింది. ప్ర‌స్తుతం ఈమె చేతిలో రెండు హిందీ మూవీలు ఉన్నాయి. అన్ ఫెయిర్ అండ్ లవ్లీ అనే మూవీతోపాటు ఇంకా టైటిల్ ఫిక్స్ కాని మ‌రోమూవీలోనూ ఈమె యాక్ట్ చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ రెండు సినిమాల‌పైనే ఈమె హోప్స్ ఎక్కువ‌గా పెట్టుకుంది.

ఇలియానా చివ‌రిసారిగా తెలుగులో అమ‌ర్ అక్బ‌ర్ ఆంథోని అనే మూవీలో ర‌వితేజ స‌ర‌స‌న న‌టించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈమె న‌టించిన తొలి తెలుగు మూవీ ఇది. కానీ ఇది నిరాశ ప‌రిచింది. దీంతో తెలుగులో మ‌ళ్లీ ఈమెకు అవ‌కాశాలు రాలేదు. అయిన‌ప్ప‌టికీ హిందీలో మ‌ళ్లీ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటోంది. మ‌రి ఈసారి అయినా హిట్స్ సాధిస్తుందా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now