Ileana : ఇలియానా అందాల అరాచ‌కం.. మ‌తులు పోతున్నాయంటున్న కుర్ర‌కారు..

April 22, 2022 4:17 PM

Ileana : గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న ఇలియానా బాలీవుడ్‌కి కూడా వెళ్లింది. అక్క‌డ ఈ అమ్మ‌డికి పెద్ద‌గా అదృష్టం క‌లిసి రాలేదు. దీంతో సోష‌ల్ మీడియాని న‌మ్ముకుంది. త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారు హృద‌యాలు దోచుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. తన బికినీ ఫొటోతో ఇంటర్నెట్‌లో ఉలిక్కిపాటుకి గురి చేస్తోంది. తన అందాలను ఫిల్టర్‌ లేకుండా చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది. బొద్దు అందాల‌ని చూపిస్తూ మంటలు పుట్టిస్తోంది. నెటిజన్ల బాడీలో హీట్‌ రాజేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బికినీలో ర‌చ్చ చేసింది.

Ileana posted her latest white colour dress photos viral
Ileana

త‌న ఇన్‌స్టా స్టేట‌స్‌లో కుర్రాళ్లు మైమ‌ర‌చిపోయేలా ఉన్న పిక్ ఒక‌టి షేర్ చేసింది. ఇది చూసి నెటిజ‌న్స్ థ్రిల్ అవుతున్నారు. గ‌తంలోనూ ఇలియానా ఇలాంటి పిక్స్ వ‌దిలిన విష‌యం తెలిసిందే. సన్నజాజి నడుముతో ఓ ఊపు ఊపిన ఇలియానా ఇప్పుడు కెరీర్‌ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. చాలా స్ట్ర‌గుల్స్ ప‌డుతుంది. కానీ నెటిజన్లకి మాత్రం నిత్యం కనువిందు చేస్తోంది. యంగ్‌ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ఇలియానా ఓ రౌండేసుకుంది. హీరోలందరితోనూ ఒకటి రెండు సినిమాలు చేసింది.

ఇలియానా ప్రేమలో పడటం, ప్రేమ వైఫల్యం, ఆరోగ్య సమస్య, డిప్రెషన్‌ వంటివి ఇలియానాని బాగా ఇబ్బంది పెట్టాయి. కెరీర్‌ పరంగా ఇబ్బందుల్లో పడేలా చేశాయి. దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. పోకిరి సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది ఇలియానా . చాలా తక్కువ సమయంలోనే తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత కూడా ఇలియానా జోరు మామూలుగా లేదు. ఈమెకు చాలా తక్కువ సమయంలోనే అదిరిపోయే హిట్స్ వచ్చాయి. కానీ వాటిని స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now