India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

Disha Patani : బ్యాక్ చూపిస్తూ ఎక్సర్‌సైజ్‌ చేస్తున్న దిశా పటానీ.. వీడియో..!

Sailaja N by Sailaja N
Friday, 18 March 2022, 10:44 AM
in వార్తా విశేషాలు, వినోదం
Share on FacebookShare on Twitter

Disha Patani : లోఫర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ దిశాపటాని గురించి అందరికీ తెలిసిందే. లోఫర్ సినిమాతోనే తెలుగు తెరకు దూరమైన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఈ విధంగా పలు బాలీ వుడ్ సినిమాలతో బిజీగా ఉన్న దిశా పటాని ఫిట్‌ నెస్‌ పై పూర్తి దృష్టి పెడుతుందనే విషయం మనకు తెలిసిందే. జీరో సైజ్ బాడీ కోసం ఈ ముద్దుగుమ్మ గంటల తరబడి జిమ్ లో తెగ వర్కౌట్స్ చేస్తుంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ కంట బీచ్ కనక పడితే బికినీలో వాలిపోతూ ఫోటోలకు ఫోజులు ఇస్తుంటుంది.

Disha Patani latest gym workout and exercise video viral
Disha Patani

ఇలా నిత్యం సోషల్ మీడియాలో తన గ్లామర్‌ ఫోటోలతో అందరికీ పిచ్చెక్కించే ఈ ముద్దుగుమ్మ తాజాగా జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఓ వీడియోని తన సోషల్ మీడియా ఖాతా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో, వర్క్ అవుట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలలో బ్యాక్ మొత్తం చూపిస్తూ ఈమె చేస్తున్న వర్కౌట్స్ కి కుర్రకారు ఫిదా అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) ???? (@dishapatani)

ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే తెలుగులో లోఫర్ సినిమా తర్వాత టాలీవుడ్ కి దూరమైన ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే గతేడాది సల్మాన్ ఖాన్ తో జంటగా రాధే అనే మూవీలో చేసింది. ఈ మూవీ నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం దిశా మూడు హిందీ సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. ఇక బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తో చాలా కాలంగా ఈ ముద్దుగుమ్మ  ప్రేమాయణం నడుపుతోంది.

Tags: disha pataniదిశా ప‌టానీ
Previous Post

Offbeat : ర‌హ‌దారుల ప‌క్క‌న చెట్ల‌కు తెలుపు, ఎరుపు రంగు పెయింట్‌ల‌ను ఎందుకు వేస్తారో తెలుసా ?

Next Post

Aishwarya Rajinikanth : మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్‌పై ధనుష్‌ ట్వీట్‌.. వైరల్‌..!

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

by IDL Desk
Friday, 21 February 2025, 1:28 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.