సోమవారం, జూలై 27, 2026
వార్తలు

Actress Pragathi : ఓ మైగాడ్.. మోకాళ్ల పైకి పొట్టి గౌను ధరించి కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ప్రగతి.. వీడియో వైరల్..!

Actress Pragathi : వెండితెరపై సాంప్రదాయ పాత్రలకు ప్రగతి పెట్టింది పేరు. హీరోలకు తల్లిగా, అత్తగా ఆమె చాలా ఫేమస్. ఆ తరహా పాత్రలకు ఆమె స్టార్ అని చెప్పొచ్చు. ప్రగతి దాదాపు దశాబ్దానికి పైగా వెండితెరపై తిరుగులేని…

Actress Pragathi : ఓ మైగాడ్.. మోకాళ్ల పైకి పొట్టి గౌను ధరించి కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ప్రగతి.. వీడియో వైరల్..!

Actress Pragathi : వెండితెరపై సాంప్రదాయ పాత్రలకు ప్రగతి పెట్టింది పేరు. హీరోలకు తల్లిగా, అత్తగా ఆమె చాలా ఫేమస్. ఆ తరహా పాత్రలకు ఆమె స్టార్ అని చెప్పొచ్చు. ప్రగతి దాదాపు దశాబ్దానికి పైగా వెండితెరపై తిరుగులేని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. మదర్ పాత్రలకు ఆమె దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ గా ఉన్నారు. ప్రగతి సోషల్ మీడియా పోస్ట్స్ చూస్తే ఒకప్పటి ఆమె ఈమేనా అన్న భావన కలుగుతుంది. ఈ మధ్యకాలంలో ప్రగతి ఫిట్‌నెస్ మీద దృష్టి సారించింది. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలను నెట్టింట పోస్ట్ చేస్తోంది. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి.

ఇటీవల కాలంలో ప్రగతి తన జోరును పెంచింది. పెళ్లయి పిల్లలున్నా తాను ఇంకా కాలేజ్ గర్ల్ లాగా మోడ్రన్ డ్రెస్సులు వేస్తూ అందరి అటెన్షన్‌ను తనవైపు తిప్పుకుంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ముద్ర పడిన ప్రగతి తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించేందుకు బాగా కష్టపడుతున్నట్టు తెలుస్తోంది. వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ కుర్రకారు మతిపోగొడుతుంది ప్రగతి. కట్ బనియన్స్ వేసుకుని చేస్తున్న వర్కౌట్స్ చూసి ఈ ఏజ్‌లో కూడా అస్సలు తగ్గట్లేదు, ఇరగదీస్తుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Actress Pragathi dance on road video viral
Actress Pragathi

మరికొందరేమో ఆమె చేస్తున్న వర్కౌట్స్‌ను, ఫిట్ నెస్ పై ఆమెకున్న శ్రద్ధను అభినందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రగతి చాలా మారిపోయిందని చెప్పొచ్చు. కట్ స్లీవ్స్ జాకెట్స్ ధరించి పార్టీలకు హాజరవుతోంది. సినిమాల్లోనే కాకుండా పలు ఛానళ్లల్లో ప్రసారమయ్యే షోలకు హాజరై డ్యాన్సులు చేస్తోంది. తాజాగా మోకాళ్లపైకి తొడలు కనిపించేలా తెల్లని గౌను వేసుకుని నడిరోడ్డుపై డ్యాన్స్ చేసింది ప్రగతి. దిల్ సే సినిమాలోని చయ్యా చయ్యా సాంగ్‌కు మరొక లేడీతో కలిసి స్టెప్పులేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా.. ఫెంటాస్టిక్, ఏజ్ ఇస్ జస్ట్ నంబర్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Pragathi Mahavadi (@pragstrong)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి