Latest News

Pakistan PM clarifying no match against India in T20 World Cup.

భారత్‌తో మ్యాచ్ ఆడేది లేదు.. పాక్ ప్రధాని సంచలన ప్రకటన! టీ20 వరల్డ్ కప్‌లో ఉత్కంఠ.

Thursday, 5 February 2026, 10:47 AM

భారత్‌తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ బహిష్కరణపై చివరికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఫిబ్రవరి 15న జరగాల్సిన గ్రూప్ ఎ మ్యాచ్‌ను ఆడబోమన్న నిర్ణయంపై పాకిస్థాన్ ప్రభుత్వం మొత్తం ఏకాభిప్రాయంతో ఉందని ఆయన స్పష్టం చేశారు.

Ram Charan's Peddi and Adivi Sesh's Dacoit movies postponed

మార్చి రేసు నుంచి చరణ్, అడివి శేష్ అవుట్.. బాబాయ్ కోసమేనా? కారణాలివే!

Thursday, 5 February 2026, 10:13 AM

మార్చి నెల బాక్సాఫీస్ పోరు నుంచి రెండు పెద్ద సినిమాలు తప్పుకోగా, ఆ స్థానాన్ని ఇప్పుడు పవర్ స్టార్ ప‌వన్ కళ్యాణ్ సినిమా ఆక్రమించింది. కొన్ని నెలల క్రితం వరకు రామ్ చరణ్, అడివి శేష్ తమ సినిమాలు పెద్ది, డెకాయిట్ ల‌తో భారీ పోటీలో ఉన్నప్పటికీ మార్చిలోనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

KTR press conference on alleged Rs 6,000 crore corruption in Telangana Congress government.

రూ. 6,000 కోట్ల భారీ స్కామ్.. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన ఆరోపణలు!

Wednesday, 4 February 2026, 7:27 PM

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవకతవకలు వరుసగా బయటపడుతున్నాయని, తాజాగా రూ.6 వేల కోట్ల విలువైన కాంట్రాక్టుల స్కామ్ ను తాము వెలుగులోకి తెచ్చామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

SS Rajamouli clarifying Varanasi is a single part film.

‘వారణాసి’ పార్ట్-2 ఉంటుందా? రాజమౌళి క్లారిటీ.. మహేష్ బాబు ఫ్యాన్స్‌కు షాక్!

Wednesday, 4 February 2026, 5:20 PM

దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి గురించి సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తుందన్న ప్రచారాన్ని ఖండిస్తూ, ఇది ఒకే భాగంగా విడుదల కానుందని రాజమౌళి స్పష్టం చేశారు.

CM Chandrababu Naidu and Pawan Kalyan meeting in Undavalli.

సీఎం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కీలక భేటీ.. తిరుమల ‘సిట్’ రిపోర్ట్, నామినేటెడ్ పదవులపైనే చర్చ?

Wednesday, 4 February 2026, 3:45 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన ఉండవల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా ప్రత్యక్షమవడం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపింది. ఇద్దరు అగ్రనేతలు ముఖాముఖి భేటీగా దాదాపు రెండు గంటల పాటు కీలక అంశాలపై చర్చలు జరిపినట్టు సమాచారం.

Total Lunar Eclipse Blood Moon March 3 2026.

‘బ్లడ్ మూన్’ 2026: అరుదైన చంద్రగ్రహణం.. డేట్, టైమ్, విశేషాలు ఇవే!

Wednesday, 4 February 2026, 1:55 PM

2026 సంవత్సరంలో ఏర్పడే తొలి చంద్రగ్రహణం మరి కొద్ది రోజుల్లోనే కనువిందు చేయనుంది. ఖగోళ శాస్త్రం, అంతరిక్షంపై ఆసక్తి ఉన్నవారిలో ఇప్పటికే ఈ అరుదైన ఖగోళ ఘట్టంపై ఉత్కంఠ నెలకొంది. సంపూర్ణ చంద్రగ్రహణాన్ని సాధారణంగా బ్లడ్ మూన్ గా పిలుస్తారు.

Lavanya Tripathi responding to negative comments on Megastar Chiranjeevi.

మెగాస్టార్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ట్రోలర్‌కు లావణ్య త్రిపాఠి స్ట్రాంగ్ కౌంటర్!

Wednesday, 4 February 2026, 11:34 AM

మెగాస్టార్ చిరంజీవిపై ఓ నెటిజ‌న్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన భర్త వరుణ్ తేజ్ పెద‌నాన్న చిరంజీవి కావ‌డంతో ఆయ‌న‌పై ఓ వ్య‌క్తి వేసిన జోక్‌ను ఆమె ఖండించారు. ముఖ్యంగా మనవడి విషయంలో చిరంజీవికి ప్రత్యేక అభిరుచి ఉందంటూ చేసిన వ్యాఖ్యలను లావణ్య తీవ్రంగా తప్పుబట్టారు.

టీ20 వరల్డ్ కప్ 2026: భారత్ ‘అత్యంత ప్రమాదకరమైన జట్టు’.. ధోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Wednesday, 4 February 2026, 9:40 AM

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత క్రికెట్‌ జట్టు రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో స్పష్టమైన ఫేవరెట్‌గా నిలుస్తుందని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయపడ్డారు.

BSNL 120 Senior Executive Trainee job vacancies notification 2026.

BSNL నోటిఫికేషన్ 2026: 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. దరఖాస్తు ఇలా!

Wednesday, 4 February 2026, 7:46 AM

భారత ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) 2026 సంవత్సరానికి గాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (ఎస్‌ఈటీ) నియామకాలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా టెలికాం ఆపరేషన్స్, ఫైనాన్స్ విభాగాల్లో మొత్తం 120 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

CM Chandrababu Naidu addressing TDP leaders and warning them about political traps.

టీడీపీ శ్రేణులకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్: వైఎస్సార్‌సీపీ ఉచ్చులో పడొద్దు!

Tuesday, 3 February 2026, 8:31 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్దేశపూర్వకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అపఖ్యాతిపాలుచేయాలనే ప్రయత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

Previous Next