Latest News

Central Bank of India SO recruitment 2026 notification updates.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 350 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు!

Friday, 6 February 2026, 2:22 PM

బ్యాంకింగ్ రంగంలో కెరీర్ నిర్మించాలనుకునే అభ్యర్థులకు మరో మంచి అవకాశం లభించింది. Central Bank of India స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) నియామకాలకు దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది.

Prevalence of MASLD liver disease in India study.

భారతీయులకు లివర్ గండం.. 40 శాతం మందికి ముప్పు! ‘లాన్సెట్’ అధ్యయనంలో షాకింగ్ నిజాలు.

Friday, 6 February 2026, 11:43 AM

భారత్‌లో నిర్వహించిన భారీ స్థాయి ఆరోగ్య అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 40 శాతం మంది మెటబాలిక్-డిస్‌ఫంక్షన్-అసోసియేటెడ్ స్టియాటోటిక్ లివర్ డిసీజ్ (MASLD) బారిన పడే ప్రమాదంలో ఉన్నారని తాజా పరిశోధన వెల్లడించింది.

5 natural foods to detox and cleanse your liver.

లివ‌ర్‌ను క్లీన్ చేసే 5 ఆహారాలు.. వైద్య నిపుణుడు చెబుతున్న‌వి ఇవే..!

Friday, 6 February 2026, 9:41 AM

కాలేయం రోజూ నిశ్శబ్దంగా పనిచేస్తుంది. శరీరంలోకి వచ్చే విషపదార్థాలను వడపోయ‌డం, హార్మోన్ల సమతుల్యతను కాపాడడం, జీర్ణక్రియకు సహకరించడం.. ఈ మూడు పనులు ఎలాంటి ఆంట‌కం లేకుండా జరుగుతుంటాయి.

Nidhhi Agerwal facing career struggles after recent film flops.

పాపం నిధి అగ‌ర్వాల్.. రెండు సినిమాలు ఫ్లాప్‌.. ఇప్పుడెలా..? కెరీర్ డైలమాలో ‘ఇస్మార్ట్’ బ్యూటీ!

Thursday, 5 February 2026, 9:38 PM

నిధి అగర్వాల్ కెరీర్‌లో ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తోంది. సినీ పరిశ్రమలో సమయం అత్యంత విలువైనది. కెరీర్‌లో కాలం ఎవరి కోసం ఆగదు.

గూగుల్ పిక్సెల్ 10a వచ్చేస్తోంది.. ఫీచర్లు ఇవేనా? విడుదల తేదీ ఎప్పుడంటే..?

Thursday, 5 February 2026, 7:46 PM

గూగుల్ తన కొత్త మిడ్ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్ గూగుల్ పిక్సెల్ 10ఎ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్ 10 సిరీస్‌లో భాగంగా తక్కువ ధరలో అందుబాటులోకి రానున్న ఈ మోడల్ ద్వారా భారత మార్కెట్‌లో తన ప్రాధాన్యతను మరింత విస్తరించాలనే లక్ష్యంతో గూగుల్ అడుగులు వేస్తోంది.

Rashmika Mandanna wedding rumors with Vijay Deverakonda in February 2026.

ఫిబ్ర‌వ‌రి 26న పెళ్లి..? ర‌ష్మిక మౌనానికి అర్థం ఏమిటి..? ఫ్యాన్స్‌లో మొదలైన చర్చ!

Thursday, 5 February 2026, 6:46 PM

నటి రష్మిక మందన్న ఇప్పటివరకు తన వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా వ్యవహరించింది. అయితే తాజాగా పాపరాజీతో జరిగిన చిన్నపాటి సంభాషణలోనే తన పెళ్లి తేదీపై జరుగుతున్న చర్చలకు పరోక్షంగా సమాధానం ఇచ్చినట్లు కనిపిస్తోంది.

UPSC Civil Services Examination 2026 Notification Know These Details.

యూపీఎస్సీ సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష 2026 నోటిఫికేష‌న్‌: ఖాళీల సంఖ్య‌, చివ‌రి తేదీ, ఇత‌ర వివ‌రాలు ఇవే..!

Thursday, 5 February 2026, 5:15 PM

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా మొత్తం 933 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

AP CM Chandra Babu Naidu given clarity and updates on tirumala laddu issues.

తిరుమ‌ల ల‌డ్డూ విష‌యంలో వైసీపీ హ‌యాంలో అక్ర‌మాలు జ‌రిగాయి: సీఎం చంద్ర‌బాబు

Thursday, 5 February 2026, 4:00 PM

తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద రాజకీయ, భావోద్వేగ చర్చకు తెరతీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సంద‌ర్భంగా గురువారం (ఫిబ్ర‌వరి 5, 2026) మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, తాను కేవలం ప్రభుత్వ అధిపతిగా మాత్రమే కాకుండా వెంకటేశ్వర స్వామివారి భక్తుడిగా కూడా ఈ విషయాన్ని చూస్తున్నానని స్పష్టం చేశారు.

6 superfoods for sugar patients recommended by doctors.

షుగ‌ర్ ఉన్న‌వారికి ప్ర‌ముఖ వైద్యుడు సూచించిన ఆరు సూప‌ర్ ఫుడ్స్‌..!

Thursday, 5 February 2026, 2:01 PM

మధుమేహంతో జీవిస్తున్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించ‌డం పెద్ద సవాలే. అయితే రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడి, బ్లడ్ షుగర్ సమతుల్యత సాధ్యమవుతుందని వైద్యులు చెబుతున్నారు.

Pakistan PM clarifying no match against India in T20 World Cup.

భారత్‌తో మ్యాచ్ ఆడేది లేదు.. పాక్ ప్రధాని సంచలన ప్రకటన! టీ20 వరల్డ్ కప్‌లో ఉత్కంఠ.

Thursday, 5 February 2026, 10:47 AM

భారత్‌తో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ బహిష్కరణపై చివరికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఫిబ్రవరి 15న జరగాల్సిన గ్రూప్ ఎ మ్యాచ్‌ను ఆడబోమన్న నిర్ణయంపై పాకిస్థాన్ ప్రభుత్వం మొత్తం ఏకాభిప్రాయంతో ఉందని ఆయన స్పష్టం చేశారు.

Previous Next