India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

మొదటిసారిగా “రా”ఏజెంట్ పాత్రలో కనిపించనున్న మహేష్?

Sailaja N by Sailaja N
Wednesday, 5 May 2021, 12:24 PM
in వార్తా విశేషాలు, సినిమా
Share on FacebookShare on Twitter

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇదివరకే వీరిద్దరి కాంబోలో అతడు, ఖలేజా వంటి విజయవంతమైన సినిమాలు తెరకెక్కాయి.ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పై మహేష్ అభిమానులు ఎంతో ఆతృత నెలకొంది.

త్రివిక్రమ్ ఈ సినిమాలో మహేష్ ని ఏవిధంగా చూపించబోతున్నాడనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్నారు. ఈ చిత్రం ఈ నెల 31న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభంకానుంది.

ఈ సినిమాలో మహేష్ పాత్ర గురించి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్‌బాబు ‘రా’ ఏజెంట్‌గా కనిపించనున్నట్లు తెలిసింది. దేశరక్షణ కోసం గూఢచర్యం నెరిపే ఏజెంట్‌గా ఆయన పాత్ర కొనసాగుతుందనే సమాచారం వినబడుతుంది. మహేష్ మునుపెన్నడు ఈ విధమైనటువంటి పాత్రలో నటించకపోవడం వల్ల ఈ పాత్ర పై మహేష్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారని తెలుస్తోంది.అయితే వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలో మహేష్ పాత్ర ఏ విధంగా ఉంటుందనేది చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Tags: chinababumahesh baburaw agenttollywood
Previous Post

ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ – 2 కోసం..జాక్వెలిన్‌?

Next Post

ఇక వాహనాలకు నామినీలను పెట్టుకోవచ్చు.. వాహనదారుడు మరణిస్తే నామినీల పేరిట వాహనం ట్రాన్స్‌ఫర్‌..

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
ఆరోగ్యం

Natural Remedies : పురుషుల స‌మ‌స్య‌ల‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన మెడిసిన్లు ఇవి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

by IDL Desk
Saturday, 4 March 2023, 8:44 AM

...

Read more
ఆరోగ్యం

Fat Cysts : శ‌రీరంలో ఎక్క‌డ కొవ్వు గ‌డ్డలు ఉన్నా స‌రే.. ఇలా చేస్తే క‌రిగిపోతాయి..!

by Sravya sree
Sunday, 30 July 2023, 8:47 AM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.