tollywood
ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ఓటీటీ అప్‌డేట్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9, 2026న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సుమారు ఎనిమిది వారాల పాటు విజయవంతంగా ప్రదర్శితమైన తర్వాత, ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత హక్కులకు రక్షణ: ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం సాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, మ్యాన్ ఆఫ్ మాసెస్ గా పేరుగాంచిన నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్) తన వ్యక్తిత్వం, పేరును అక్రమంగా వినియోగిస్తున్న అంశంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ప్రభాస్ ‘కల్కి 2’ లో సాయి పల్లవి ఎంట్రీ? దీపికా స్థానాన్ని భర్తీ చేసేది ఈమెనేనా!
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సినిమా భారీ విజయం సాధించడంతో పార్ట్-2పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
‘దేవర 2’ షూటింగ్ ఎప్పుడు? అప్‌డేట్ ఇచ్చిన నిర్మాత.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఇక పండగే!
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. 2024లో విడుదలైన దేవర: పార్ట్ 1 మిశ్రమ స్పందన పొందడంతో సీక్వెల్ నిజంగానే తెరకెక్కుతుందా? లేక ప్రాజెక్ట్ ఆగిపోయిందా? అనే అనుమానాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చాయి.
మెగాస్టార్ చిరంజీవికి చిన్మయి బిగ్ కౌంటర్.. ‘కమిట్‌మెంట్’ అంటే అది కాదు, అబద్ధం చెప్పకండి అంటూ ఫైర్!
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12, 2026న విడుదల కాగా, నయనతార, వెంకటేష్ దగ్గుబాటి కీలక పాత్రల్లో కనిపించారు.
లోకేష్ కనగరాజ్‌పై ఫ్యాన్స్ ఫైర్.. ‘మీకు కలెక్షన్లే కావాలా.. కథ అక్కర్లేదా?’ అంటూ నెటిజన్ల ట్రోలింగ్!
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ స్థాయిని కొనసాగించగలడా అన్న సందేహాలను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
మెగా సక్సెస్.. మెగా గిఫ్ట్! దర్శకుడు అనిల్ రావిపూడికి రూ. 1.40 కోట్ల ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి!
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు. కుటుంబ ప్రేక్షకుల నుంచి మాస్ ఆడియన్స్ వరకు అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటూ సంక్రాంతి సీజన్‌లో తిరుగులేని విజేతగా నిలిచింది.
రాజా సాబ్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా.. చిత్ర యూనిట్‌కు ప్రభాస్ గిఫ్టులు! ‘డార్లింగ్’ అంటే అంతే మరి..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. సహనటీనటులకు ఖరీదైన దుస్తులు బహూకరించడం, ఇంట్లో వండిన భోజనం పంపించడం, సేవా కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వడం వంటి ఎన్నో సందర్భాల్లో ఆయన తన పెద్ద మనసును చాటుకుంటూ వస్తున్నారు.
అల్లు అర్జున్ పోస్ట్‌పై నయనతార ఇంట్రెస్టింగ్ రియాక్షన్.. మెగాస్టార్ సినిమాపై ‘పుష్ప’రాజ్ పోస్ట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.
అమ్మాయిలని ట్రాప్ చేయడానికే కొంతమంది హీరోలున్నారు.. అర్చన సంచలన కామెంట్స్..
తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు ఈ.సత్తి బాబు దర్శకత్వం వహించిన “నేను” అనే చిత్రంలో హీరోయిన్....

















