India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

Vishwak Sen : డీజే టిల్లు డైలాగ్‌తో యాంక‌ర్ దేవిపై మీమ్స్‌.. విశ్వ‌క్‌సేన్‌కే నెటిజ‌న్ల మ‌ద్ద‌తు..

IDL Desk by IDL Desk
Monday, 2 May 2022, 9:48 PM
in వార్తా విశేషాలు, వినోదం
Share on FacebookShare on Twitter

Vishwak Sen : న‌టుడు విశ్వ‌క్‌సేన్‌, న్యూస్ యాంక‌ర్ దేవీ నాగ‌వ‌ల్లిల మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ వ్య‌వ‌హారం ముదిరి పాకాన ప‌డుతోంది. ఈ విష‌యంలో దేవీ నాగ‌వ‌ల్లికే అంద‌రూ చీవాట్లు పెడుతున్నారు. విశ్వ‌క్ సేన్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. నెటిజ‌న్లు సైతం వి ఆర్ విత్ యూ బ్ర‌ద‌ర్, బ్యాన్ దేవీ నాగ‌వ‌ల్లి.. అంటూ హ్యాష్ ట్యాగ్‌లు పెడుతూ విశ్వ‌క్‌సేన్‌కే మ‌ద్ద‌తు ఇస్తున్నారు. ఇక‌ ఈ విష‌యంలో ఇప్పుడు యాంక‌ర్ దేవిని నెటిజ‌న్లు టార్గెట్ చేశారు. ఈ క్ర‌మంలోనే ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ విమ‌ర్శిస్తున్నారు.

Vishwak Sen got huge support from netizen for his issue with anchor Devi
Vishwak Sen

గ‌తంలో సైతం యాంక‌ర్ దేవి అనేక సార్లు నెగెటివ్ కామెంట్లు, విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంది. ఆమె మాట్లాడే మాట‌లు, భాష‌.. త‌దిత‌ర విష‌యాల‌పై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తూ మీమ్స్ సృష్టించేవారు. అయితే ఆమె బిగ్‌బాస్‌లో పాల్గొన‌డం.. అక్క‌డ ఆమె జీవితం గురించి తెలియ‌డంతో ఆమెపై అంద‌రికీ మ‌ళ్లీ కాస్త సాఫ్ట్ కార్న‌ర్ ఏర్ప‌డింది. దీంతో అప్ప‌టి నుంచి ఆమెపై ట్రోలింగ్‌, విమ‌ర్శ‌లు త‌గ్గాయి. కానీ ఇప్పుడు మ‌ళ్లీ ఆమెపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అంద‌రూ దేవి చేసిందే త‌ప్ప‌ని అంటున్నారు.

Is this called as Journalism?@TV9Telugu has to take a proper action on this frustrated anchor #BANAnchorDevi @VishwakSenActor pic.twitter.com/cFNKoc8hBB

— Srikanth Pagadala (@SreekanthPagad5) May 2, 2022

విశ్వ‌క్ సేన్‌పై ముందుగా వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు చేసిందే ఆమె అని.. క‌నుక ఆమె ముందుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని.. అస‌లు ఆమె ఆయ‌న‌ను ఆ మాట‌లు అన‌కుండా ఉంటే.. విశ్వ‌క్ సేన్ కూడా స‌రిగ్గానే స‌మాధానాలు చెప్పి ఉండేవాడ‌ని.. కానీ ఆయ‌న‌ను వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శించ‌డం వల్లే ఆయ‌న స‌హ‌నం కోల్పోయి అలా మాట్లాడాడ‌ని.. క‌నుక ఈ విష‌యంలో ఆమెదే త‌ప్ప‌ని అంటున్నారు. ఇక విశ్వ‌క్‌సేన్‌కు మ‌ద్ద‌తుగా మేమున్నామ‌ని హ్యాష్ ట్యాగ్‌లు పెడుతున్నారు. అదే స‌మ‌యంలో బ్యాన్ దేవీ నాగ‌వ‌ల్లి అని కూడా హ్యాష్ ట్యాగ్‌లు పెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాలో ఇప్పుడు ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.

#BANAnchorDevi
😂🙏 pic.twitter.com/jh7tVHsW2A

— Cinema/Cricket Lokam (@Uday_uddd) May 2, 2022

ఇక విశ్వ‌క్ సేన్ చిన్న న‌టుడ‌నే దేవి అలా మాట్లాడింద‌ని.. కాబ‌ట్టి ఆమెదే త‌ప్ప‌ని నెటిజ‌న్లు అంటున్నారు. అలాగే డీజే టిల్లులోని డైలాగ్‌తో మీమ్స్ సృష్టించి కామెడీ చేస్తున్నారు. నువ్వు జ‌స్ట్ యాంక‌ర్‌వి అంతే.. ఆ సంస్థ నీది కాదు.. అని మీమ్స్ పెడుతున్నారు. అలాగే ఇది అస‌లు జ‌ర్న‌లిజ‌మేనా.. నువ్వు యాంక‌ర్‌వా.. అని కూడా ఆమెను ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో యాంక‌ర్ దేవిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జ‌రుగుతోంది. అయితే తాను ఎఫ్ అనే ప‌దాన్ని వాడ‌డం త‌ప్పేన‌ని అందుకు సారీ చెబుతున్నాన‌ని విశ్వ‌క్ సేన్ మళ్లీ ఒక ప్రెస్ మీట్‌లో చెప్పారు. మ‌రి ఈ వివాదం ఇక్క‌డితో ఆగుతుందా.. లేదా.. అనేది చూడాలి.

https://twitter.com/Haripra34727992/status/1521115410807934978

Tags: anchor DeviVishwak Sen
Previous Post

Upasana : హ్యాట్సాఫ్ ఉపాసన మేడ‌మ్‌.. నిజంగా మీరు గ్రేట్‌..!

Next Post

Review Lakshman : మేం ఎలాంటి త‌ప్పు చేయ‌లేదు.. అస‌లు విష‌యం చెప్పిన రివ్యూ ల‌క్ష్మ‌ణ్‌..!

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
ఆరోగ్యం

Natural Remedies : పురుషుల స‌మ‌స్య‌ల‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన మెడిసిన్లు ఇవి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

by IDL Desk
Saturday, 4 March 2023, 8:44 AM

...

Read more
ఆరోగ్యం

Fat Cysts : శ‌రీరంలో ఎక్క‌డ కొవ్వు గ‌డ్డలు ఉన్నా స‌రే.. ఇలా చేస్తే క‌రిగిపోతాయి..!

by Sravya sree
Sunday, 30 July 2023, 8:47 AM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.