శుక్రవారం, జూలై 3, 2026
వార్తలు

Urfi Javed : న‌డుముకి పెట్టుకునే బెల్ట్‌తో ఎద అందాలు క‌వర్ చేస్తూ.. ర‌చ్చ చేసిన ఉర్ఫీ జావెద్.. వీడియో..!

Urfi Javed : ఉర్ఫీ జావెద్.. ఈ అమ్మ‌డి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. హిందీలో జ‌రిగిన ఓటీటీ బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న అమ్మడు ఉర్ఫీ జావెద్ సోష‌ల్ మీడియాలో మాత్రం త‌న ఫొటోలు, వీడియోల‌తో మంటలు…

Urfi Javed : న‌డుముకి పెట్టుకునే బెల్ట్‌తో ఎద అందాలు క‌వర్ చేస్తూ.. ర‌చ్చ చేసిన ఉర్ఫీ జావెద్.. వీడియో..!

Urfi Javed : ఉర్ఫీ జావెద్.. ఈ అమ్మ‌డి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. హిందీలో జ‌రిగిన ఓటీటీ బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న అమ్మడు ఉర్ఫీ జావెద్ సోష‌ల్ మీడియాలో మాత్రం త‌న ఫొటోలు, వీడియోల‌తో మంటలు రేపేస్తోంది. రోజుకో వేషధారణలో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. కొన్నిసార్లు ఆమె వేసుకునే దుస్తులను చూసిన నెటిజన్లు ఇలా కూడా డిజైన్‌ చేస్తారా ? అవేం డ్రెస్సులురా బాబూ.. అని తలలు పట్టుకున్న సందర్భాలు కోకొల్లలు. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

Urfi Javed latest belt type dress video viral
Urfi Javed

ఇందులో ఉర్ఫీ జావెద్ త‌న న‌డుము బెల్ట్‌ని ఎద అందాల‌కి అడ్డుగా ఉంచి ర‌చ్చ చేసింది. నలుపు ప్యాంటు, నీలిరంగు హీల్స్‌తో పొడవాటి వెండి చెవిపోగులతో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. ఈ వీడియోని చూసి కొంద‌రు నెటిజ‌న్స్ ఆమెను ట్రోల్ చేస్తుంటే, మరికొందరు ఆమె క్రియేటివిటీకి సంతోషిస్తున్నారు. అభిమానుల్లో ఒకరు.. యే టు రణ్‌వీర్ సింగ్ సే భీ ఆగే నికల్ గై.. అని కామెంట్ పెట్టారు. వాట్ ఎ ట్రాన్స్‌ఫ‌ర్మేషన్! అంటూ మ‌రో నెటిజ‌న్ రాసుకొచ్చాడు. ఇటీవ‌ల ఉర్ఫీ ప్యాంట్ వేసుకోకుండా బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో కెమెరామెన్లు ఆమె వెనకాల పడగా వారిని చూసి ఉర్ఫీ పరుగులు తీసింది.

 

View this post on Instagram

 

A post shared by Urrfii (@urf7i)

కింద ప్యాంట్‌ వేసుకోలేదు, రాకండిరా బాబూ అంటూ ఆగకుండా పరుగెత్తింది. అయినా సరే కెమెరామన్లు వదిలిపెట్టలేదు. ప్యాంట్‌ లేకపోయినా మీరు బాగానే ఉన్నారంటూ ఆమెను షూట్‌ చేసేందుకు నానారకాలుగా ప్రయత్నించారు. హోలీ సంద‌ర్భంగా ఈమె ఓ చుడీదార్‌ను వేసుకుంది. కానీ చుడీదార్‌ను కూడా త‌న అందాల‌ను బ‌య‌ట‌కు క‌నిపించేలా డిజైన్ చేయించుకుంది. చుడీదార్‌లోనూ అందాల‌ను బ‌య‌ట‌కు క‌నిపించేలా డిజైన్ చేయించుకున్న ఈ బిగ్ బాస్ బ్యూటీని చూసి నెటిజ‌న్స్ ఒక్క‌సారిగా ఫైర్ అయ్యారు. ఎవ‌రెన్నిఅన్నా, ఎంత ట్రోల్ చేసినా కూడా ఉర్ఫీ ర‌చ్చ మాత్రం ఆగ‌డం లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి