Urfi Javed : ఉర్ఫి జావేద్ మ‌ళ్లీ రెచ్చిపోయిందిగా.. పాయ‌ల్ రాజ్‌పూత్‌ను త‌ల‌పించేలా ఉంది..

December 3, 2021 8:11 PM

Urfi Javed : బిగ్‌బాస్ ఓటీటీ ఫేమ్ ఉర్ఫి జావేద్ ఇటీవ‌లి కాలంలో వార్త‌ల్లో ఎక్కువ‌గా నిలుస్తోంది. ముఖ్యంగా ఆమె ప‌లు భిన్న ర‌కాల గ్లామ‌ర‌స్ దుస్తుల‌ను ధ‌రిస్తూ రెచ్చ‌గొడుతోంది. దీంతో ఆమె పేరు స‌హ‌జంగానే వార్త‌ల్లో వినిపిస్తోంది. ఇక తాజాగా మ‌ళ్లీ ఈ అమ్మ‌డు రెచ్చిపోయే రీతిలో అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ఆ డ్రెస్ ధ‌రించి ముంబై వీధుల్లో సంద‌డి చేసింది.

Urfi Javed again in news this time her new dress video trending

ఉర్ఫి జావేద్ తాజాగా ఓ డ్రెస్ ధరించి అందాల‌ను ఆర‌బోస్తూ ముంబై వీధుల్లో సంద‌డి చేసింది. ఫొటోగ్రాఫ‌ర్ల‌కు ఫొటోల‌కు పోజులు ఇచ్చింది. ఇంతలో కొంద‌రు హిజ్రాలు వ‌చ్చి మ‌మ్మ‌ల్ని గుర్తు ప‌ట్టారా మేడ‌మ్ అని అడ‌గ్గా.. అందుకు ఉర్ఫి బ‌దులిస్తూ.. అవును, గుర్తు ప‌ట్టాను.. అని చెప్పింది.

ఇక ఆ హిజ్రాలు మీరు హీరోయిన్ కావాలి మేడ‌మ్ అని ఆశీర్వ‌దించిన‌ట్లు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారు. దీంతో వారితో క‌లిసి ఆమె ఫొటోల‌కు పోజులు ఇచ్చింది. అయితే తాజాగా ఉర్ఫి జావేద్ ధ‌రించిన డ్రెస్ మాత్రం కేక పెట్టించేలా ఉంది. పై భాగంలో ఓ టాప్ ధ‌రించి ఉండ‌గా.. దాని వెనుక వైపు ఏమీ లేదు. దీంతో వెనుక భాగం మొత్తం ఓపెన్‌గా ఉంది. అలాగే ముందు భాగంలోనూ ఇన్న‌ర్స్ ధ‌రించ‌లేదు. దీంతో ఆమె అందాల‌న్నీ దారుణంగా క‌నిపించేలా ఉన్నాయి.

https://www.instagram.com/p/CW-jqu_qcPd/?utm_source=ig_embed&ig_rid=d57686b8-942f-4884-9152-75c56ed90f89

ఇటీవ‌లే న‌టి పాయ‌ల్ రాజ్‌పూత్ ఓ బ్లేజ‌ర్ ధ‌రించి చూపించ‌కూడ‌ని భాగాల‌ను చూపించింది. త‌రువాత ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేసింది. కానీ అప్ప‌టికే అది వైర‌ల్ అయింది. ప్ర‌స్తుతం ఉర్ఫి జావేద్‌కు చెందిన ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment