గురువారం, జూలై 2, 2026
వార్తలు

Tejaswi Madivada : బీచ్ ఒడ్డున అందాల‌ను ఆర‌బోస్తూ పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. వీడియో..!

Tejaswi Madivada : బుల్లితెర‌పై అడ‌పా ద‌డ‌పా ప‌లు కార్య‌క్ర‌మాల్లో క‌నిపిస్తూ.. అప్పుడ‌ప్పుడు కొన్ని సినిమాల్లోనూ న‌టిస్తున్న ముద్దుగుమ్మ‌ల్లో తేజ‌స్వి మ‌డివాడ ఒక‌రు. ఈమెకు పెద్ద‌గా ఆఫ‌ర్లు లేవు. టీవీల్లోనూ అప్పుడ‌ప్పుడు క‌నిపిస్తుంటుంది. బిగ్‌బాస్‌లో పాల్గొని ఫేమ‌స్ అయినా…

Tejaswi Madivada : బీచ్ ఒడ్డున అందాల‌ను ఆర‌బోస్తూ పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. వీడియో..!

Tejaswi Madivada : బుల్లితెర‌పై అడ‌పా ద‌డ‌పా ప‌లు కార్య‌క్ర‌మాల్లో క‌నిపిస్తూ.. అప్పుడ‌ప్పుడు కొన్ని సినిమాల్లోనూ న‌టిస్తున్న ముద్దుగుమ్మ‌ల్లో తేజ‌స్వి మ‌డివాడ ఒక‌రు. ఈమెకు పెద్ద‌గా ఆఫ‌ర్లు లేవు. టీవీల్లోనూ అప్పుడ‌ప్పుడు క‌నిపిస్తుంటుంది. బిగ్‌బాస్‌లో పాల్గొని ఫేమ‌స్ అయినా ఈమెకు ఆఫ‌ర్లు అంత‌గా రావ‌డం లేదు. కానీ ఫొటోషూట్స్‌తో మాత్రం అల‌రిస్తుంటుంది. ఈమె గ‌తంలో సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. త‌రువాత మ‌నం, హార్ట్ బ్రేక్ వంటి చిత్రాల్లో న‌టించింది. అలాగే రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన ఐస్ క్రీమ్ అనే మూవీతోనూ తేజ‌స్వి మ‌డివాడ అల‌రించింది.

Tejaswi Madivada latest photos trending video
Tejaswi Madivada

త‌రువాత మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు, పండ‌గ చేస్కో, శ్రీ‌మంతుడు, మిస్ట‌ర్‌, బాబు బాగా బిజీ వంటి చిత్రాల్లోనూ న‌టించింది. అయితే తేజ‌స్వికి ఇప్పుడు పెద్ద‌గా ఆఫ‌ర్లు లేవు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా, గెస్ట్ హీరోయిన్‌గా, హీరోయిన్‌గా ఈమె ఆక‌ట్టుకుంది. కానీ ఇప్పుడు ఆఫ‌ర్లు లేక ఫొటోషూట్స్ చేస్తూ బిజీగా మారింది. ఈ క్ర‌మంలోనే తేజ‌స్వి మ‌డివాడ తాజాగా షేర్ చేసిన ఫొటోలు పిచ్చెక్కించేలా ఉన్నాయి.

బీచ్ ఒడ్డున స్విమ్ సూట్‌లో తేజ‌స్వి అందాల‌ను ఆర‌బోసింది. ఆమె గ్లామ‌ర్ షోను చూస్తే మ‌తులు పోతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఓ వీడియోను కూడా ఆమె పోస్ట్ చేసింది. అది వైర‌ల్‌గా మారింది. ఇక తేజ‌స్వి ప్ర‌స్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అయినా చేసేందుకు సిద్ధంగా ఉంది. కానీ స‌రైన ఆఫ‌ర్లే రావ‌డం లేదు. మ‌రి ఈ అమ్మ‌డి అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు ఎవ‌రైనా చాన్స్ ఇస్తారో.. లేదో.. చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి