సోమవారం, జూన్ 29, 2026
వార్తలు

Shriya Saran : గ్రీన్ క‌ల‌ర్ బికినీ వేసి బీచ్ ద‌గ్గ‌ర కూతురితో ర‌చ్చ చేసిన శ్రియ‌..!

Shriya Saran : శ్రియ స‌ర‌న్.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తెలుగు, హిందీ భాష‌ల‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేసి ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ర‌చ్చ చేస్తోంది.…

Shriya Saran : గ్రీన్ క‌ల‌ర్ బికినీ వేసి బీచ్ ద‌గ్గ‌ర కూతురితో ర‌చ్చ చేసిన శ్రియ‌..!

Shriya Saran : శ్రియ స‌ర‌న్.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తెలుగు, హిందీ భాష‌ల‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేసి ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ర‌చ్చ చేస్తోంది. ఈ మ‌ధ్య శ్రియ ఇచ్చే అప్‌డేట్స్‌కి కుర్ర‌కారు మ‌తులు పోతున్నాయి. ఆ మ‌ధ్య కూతురు పుట్టినట్లు శ్రియా ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి.

Shriya Saran is enjoying with her daughter at beach
తాజాగా తన కుమార్తె రాధతో వెకేషన్‌లో సందడి చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది శ్రియ. ఈ బ్యూటీ తన భర్త ఆండ్రీ కోషీవ్‌, కూతురు రాధతో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తోంది. గ్రీన్‌ కలర్‌ స్విమ్‌ సూట్‌ ధరించి బీచ్ ఒడ్డున న‌డుచుకుంటూ వెళుతుంది శ్రియ‌. భర్తతో కలిసి నీళ్లలో మునిగి ఉన్న సెల్ఫీలను షేర్‌ చేస్తూ ఒక స్టోరీలో ‘లవ్‌ అండ్‌ హ్యాపినెస్‌ టూ యూ ఆల్‌’ అని ‘గ్రేట్‌ఫుల్‌’ అని స్మైలింగ్‌ ఫేస్ ఉన్న ఎమోజీతో మరొక స్టోరీలో క్యాప్షన్‌ ఇచ్చింది.

త‌ల్లి ప్ర‌మోష‌న్ అందుకున్న శ్రియ ఆ మ‌ధుర క్ష‌ణాల‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌద్రం.. రణం.. రుధిరం)లో నటించింది. దృశ్యం హిందీ వెర్షన్‌లో తన అద్భుతమైన నటనతో బాలీవుడ్‌లో ప్రశంసలు దక్కించుకుంది శ్రియా సరన్‌. మ‌రోవైపు రీసెంట్‌గా ఈ భామ గ‌మ‌నం చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన విష‌యం తెలిసిందే.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి