మంగళవారం, జూన్ 30, 2026
వార్తలు

Shraddha Das : శ్ర‌ద్ధా దాస్‌.. అందాల ట్రీట్‌.. మ‌ళ్లీ బికినీలోనే..!

Shraddha Das : న‌టి శ్ర‌ద్ధా దాస్ ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ మ‌ధ్యే ఈ అమ్మ‌డు ఆరెంజ్‌, బ్లాక్ క‌ల‌ర్ బికినీ ధ‌రించి దిగిన ఫొటోల‌ను షేర్ చేసింది. అవి ఒక…

Shraddha Das : శ్ర‌ద్ధా దాస్‌.. అందాల ట్రీట్‌.. మ‌ళ్లీ బికినీలోనే..!

Shraddha Das : న‌టి శ్ర‌ద్ధా దాస్ ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ మ‌ధ్యే ఈ అమ్మ‌డు ఆరెంజ్‌, బ్లాక్ క‌ల‌ర్ బికినీ ధ‌రించి దిగిన ఫొటోల‌ను షేర్ చేసింది. అవి ఒక రేంజ్‌లో ఉన్నాయి. ఇక తాజాగా ఈమె పింక్ క‌ల‌ర్ బికినీలో తీసుకున్న సెల్ఫీల‌ను షేర్ చేసింది.

Shraddha Das pink color bikini photos viral

గోవాలో ప్ర‌స్తుతం హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తున్న శ్ర‌ద్ధా దాస్ అందాల ప్ర‌ద‌ర్శ‌న‌లో అస‌లు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ఈ మ‌ధ్యే బికినీ ఫొటోల‌ను షేర్ చేయ‌గా.. తాజాగా మ‌ళ్లీ అవే లాంటి ఫొటోల‌ను ఈమె షేర్ చేసింది. దీంతో ఆ ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

శ్ర‌ద్ధాదాస్ ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూనే అందాల‌ను ఆర‌బోస్తున్న ఫొటోల‌ను షేర్ చేస్తోంది. అస‌లు గ్లామ‌ర్ షోలో ఏమాత్రం వెన‌క్కి త‌గ్గేదేలేదు.. అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈమె ఇంత‌లా స్కిన్ షో చేస్తున్న‌ప్ప‌టికీ ఈమెకు ప్ర‌స్తుతం అవ‌కాశాలు మాత్రం రావ‌డం లేదు. మ‌రి ఈమె ప‌డుతున్న శ్ర‌మ‌కు ముందు ముందు అయినా ఫ‌లితం ఉంటుందో, లేదో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి