గురువారం, జూలై 2, 2026
వార్తలు

Shraddha Das : ఎద అందాలను మొత్తం చూపిస్తూ.. శ్రద్ధా దాస్‌ సెల్ఫీ..!

Shraddha Das : టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాల ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన నటి శ్రద్ధాదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షోబిజ్‌లో హాటెస్ట్ బ్యూటీగా శ్రద్ధాదాస్ కు పేరుంది. ప్రస్తుతం ఈమె తెలుగు తెరకు దూరమైనప్పటికీ…

Shraddha Das : ఎద అందాలను మొత్తం చూపిస్తూ.. శ్రద్ధా దాస్‌ సెల్ఫీ..!

Shraddha Das : టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాల ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన నటి శ్రద్ధాదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షోబిజ్‌లో హాటెస్ట్ బ్యూటీగా శ్రద్ధాదాస్ కు పేరుంది. ప్రస్తుతం ఈమె తెలుగు తెరకు దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటోంది. నిత్యం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన గ్లామర్‌ ఫోటోలను పోస్ట్ చేస్తూ విపరీతమైన అభిమానులను సంపాదించుకుంటోంది.

Shraddha Das latest selfie beside pool in Goa
Shraddha Das

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన పుట్టినరోజు వేడుకల కోసం గోవాకి వెళ్లి ఎంతో ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఈమె పూల్ సెల్ఫీకి ఫోజులు ఇస్తూ గ్లామర్‌ షో చేసింది. ఎద అందాలను ఆరబోస్తూ సెల్ఫీ కి ఫోజులిచ్చిన ఈ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం గోవాలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇలాంటి ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుల మతులు పోగొడుతూ వేసవి వేడిని పెంచుతోంది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ పూల్ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. గతంలో పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ తిరిగి ఇండస్ట్రీ రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి