Shraddha Das : నాభి అందాల‌తో మైకం తెప్పిస్తున్న శ్ర‌ద్ధా దాస్..!

November 3, 2021 11:39 AM

Shraddha Das : సిద్ధు ఫ్ర‌మ్ శ్రీకాకుళం చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌య‌మైన అందాల ముద్దుగుమ్మ శ్ర‌ద్ధా దాస్. అందం, అభిన‌యం, న‌ట‌న ప్ర‌తిభ ఉన్నా కూడా ఈ అమ్మ‌డికి అవ‌కాశాలు అంద‌ని ద్రాక్ష‌గానే మారాయి. చాలా సినిమాల‌లో న‌టించినా మంచి హిట్ ఒక్క‌టి కూడా లేక‌పోవ‌డంతో స్టార్ స్టేట‌స్ అందుకోలేక‌పోయింది. ఆర్య 2 నుండి శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఏర్పడింది. కానీ.. అమ్మడికి అవకాశాలే సంపూర్ణంగా అందడం లేదు.

Shraddha Das beautiful new photoshoot saree

హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, తెలుగు త‌దిత‌ర భాష‌ల‌లో న‌టించిన శ్ర‌ద్ధా దాస్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. త‌న న‌డుము అందాల‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ కైపెక్కిస్తుంటుంది. ముఖ్యంగా ఈమె శారీ ఫోటోలు నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి. నిద్ర లేకుండా చేస్తున్నాయి. నాభి అందాల‌ను చూపిస్తూ ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ మాములుగా ఉండ‌దు.

తాజాగా శ్ర‌ద్ధా దాస్ చీర‌క‌ట్టులో మెరిసిపోయింది. నాభి అందాల‌ను చూపిస్తూ రెచ్చ‌గొడుతోంది. ట్రెడిష‌న‌ల్ లుక్‌లో కూడా శ్ర‌ద్ధా అంద‌రి మ‌న‌సులు దోచుకుంటుండ‌డం ఆశ్చ‌ర్యం కలిగిస్తోంది. అల్లరి నరేష్‌తో `సిద్దు ఫ్రమ్‌ శ్రీకాకుళం` చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయం అయిన శ్రద్ధా దాస్‌.. `అధినేత`, `ఆర్య2`, `మరో చరిత్ర`, `డార్లింగ్‌`, `నాగవల్లి`, `మొగుడు`, `రే`, `బందిపోటు`, `సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌` చిత్రాలతో మెప్పించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment