గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Shivathmika Rajashekar : వామ్మో.. శివాత్మిక ఏంటి.. ఇంత‌లా రెచ్చిపోయింది.. అందాలు చూసి పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్..!

Shivathmika Rajashekar : సినీ వారసురాలిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక. 2019లో దొరసానిగా ప్రేక్షకులను పలకరించింది జీవిత రాజశేఖర్ గారాల పట్టి. పీరియాడిక్ లవ్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెరకెక్కిన ఈ మూవీలో శివాత్మిక నటనకు ప్రేక్షకుల…

Shivathmika Rajashekar : వామ్మో.. శివాత్మిక ఏంటి.. ఇంత‌లా రెచ్చిపోయింది.. అందాలు చూసి పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్..!

Shivathmika Rajashekar : సినీ వారసురాలిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక. 2019లో దొరసానిగా ప్రేక్షకులను పలకరించింది జీవిత రాజశేఖర్ గారాల పట్టి. పీరియాడిక్ లవ్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెరకెక్కిన ఈ మూవీలో శివాత్మిక నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు దాటాక ఇప్పుడిప్పుడు గాడిలో పడుతోంది శివాత్మిక. ఇటీవల ఓ ద్విభాషా చిత్రం ఓకే చేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. తెలుగులో ఆకాశం అనే టైటిల్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

అయితే శివాత్మిక సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ వ్యక్తిగత విషయాలు, సినిమా ముచ్చట్ల‌ను అభిమానులతో పంచుకుంటోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ స్టిల్ వదిలి కుర్రకారు గుండెలను తాకింది శివాత్మిక. అవి అత్యంత హాట్ ఫోటోలు కావడం విశేషం. ఈ సారి మాత్రం అందాల బాంబ్‌ పేల్చింది. సోషల్‌ మీడియాని ఒక్కసారిగా షేక్‌ చేసింది. టెంపరేచర్‌ రైజ్‌ చేస్తూ నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వెకేషన్‌లో భాగంగా దిగిన ఫోటోలవి. థండర్‌ థైస్‌ చూపిస్తూ రెచ్చిపోయింది. తలపై హ్యాట్‌, బ్లాక్‌ డ్రెస్‌ ధరించింది. హాట్‌ థైస్‌ని ఓపెన్‌గా చూపిస్తూ ఆమె ఇచ్చిన పోజులు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి.

Shivathmika Rajashekar latest grey color dress photos viral
Shivathmika Rajashekar

దీనిపై నెటిజన్లు పలు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో ఈ ఫోటోలేంటి ? అని, ఇంతటి హాట్‌ ఫోటోలతో నిద్ర లేకుండా చేస్తున్నావ‌ని కామెంట్స్ పెడుతున్నారు. చూపించడంలో ఇది నెక్ట్స్ లెవల్‌, వామ్మో శివాత్మికలో ఇంతటి ఫైర్‌ ఉందా.. అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం శివాత్మిక రాజశేఖర్‌ పంచతంత్రం, రంగమార్తాండ చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుందీ అందాల సోయగం. తనకంటూ సొంతంగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి