గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Shivathmika Rajashekar : మిసెస్ దొర‌సాని.. అందాల ఆర‌బోత‌తో తెగ ర‌చ్చ చేస్తుందిగా..!

Shivathmika Rajashekar : స్టార్‌ కిడ్‌ శివాత్మిక రాజశేఖర్‌కి సోషల్‌ మీడియాలో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అమ్మడి కోసం లక్షలాది మంది అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అంతగా ఒక్క సినిమాతోనే ఫాలోయింగ్‌ని పెంచుకుంది…

Shivathmika Rajashekar : మిసెస్ దొర‌సాని.. అందాల ఆర‌బోత‌తో తెగ ర‌చ్చ చేస్తుందిగా..!

Shivathmika Rajashekar : స్టార్‌ కిడ్‌ శివాత్మిక రాజశేఖర్‌కి సోషల్‌ మీడియాలో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ అమ్మడి కోసం లక్షలాది మంది అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అంతగా ఒక్క సినిమాతోనే ఫాలోయింగ్‌ని పెంచుకుంది శివాత్మిక. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయినా.. నటిగా మాత్రం ఈ భామకు మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా శివాత్మిక ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయంటూ విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి.

Shivathmika Rajashekar latest black and white photos trending
Shivathmika Rajashekar

ఇటీవ‌ల దుబాయ్ వెళ్లిన శివాత్మిక బూర్జ్ ఖలీఫా వద్ద రచ్చ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద టవర్‌ అయిన బూర్జ్ ఖలీఫా వద్ద ఫోటోలకు పోజులిచ్చింది శివాత్మిక. దుబాయిలోని ఈ బిల్డింగ్‌ ముందు రాజశేఖర్‌ తనయ రెచ్చిపోయింది. ప్యాంట్‌ లేకుండా పోజులిచ్చి దుమారం రేపింది. ప్యాంట్‌ విప్పేసి, చెప్పులు సైతం తీసేసి అలా తనని తాను మర్చిపోయి హోయలు పోయింది. పొట్టి గౌన్‌లో తన అందాల‌ను చూపిస్తూ రెచ్చిపోయింది శివాత్మిక.

తాజాగా శివాత్మిక నెట్టింట మరింత ఉక్కపోత పెంచుతోంది. అయితే ఇది నెక్ట్స్ లెవల్‌ అనేలా ఉండటం విశేషం. బ్లాక్‌ అండ్‌ వైట్‌ లో దిగిన ఫోటోని షేర్‌ చేసింది. చాలీ చాలని వైట్‌ షర్ట్ మరీ పొట్టిదైన షాట్‌లో అందాల విందుకి తెరలేపింది శివాత్మిక. అసలైన అందాలకు బ్లాక్‌ అండ్‌ వైట్‌ లేయర్‌ ఇచ్చేసి దాచేసుకుంది. కవ్వింపులకు తెరలేపింది. ఈ అమ్మ‌డి పిక్స్ ప్ర‌స్తుతం నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి