గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Shivathmika Rajashekar : బ్లాక్ టైట్ ఫిట్ లో మరోసారి పరువాల విందుతో రెచ్చిపోయిన శివాత్మిక..!

Shivathmika Rajashekar : స్టార్‌ కిడ్‌ శివాత్మిక రాజశేఖర్‌ మరోసారి అందాల ఆరబోతతో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. తన అందాల ప్రదర్శనతో సోషల్ మీడియా ఫాలోయింగ్‌ని పెంచుకుంటున్న ఈ బ్యూటీ ఇప్పుడు మరికొంచెం గ్లామర్ డోస్‌ పెంచుతూ షాకిస్తుంది.…

Shivathmika Rajashekar : బ్లాక్ టైట్ ఫిట్ లో మరోసారి పరువాల విందుతో రెచ్చిపోయిన శివాత్మిక..!

Shivathmika Rajashekar : స్టార్‌ కిడ్‌ శివాత్మిక రాజశేఖర్‌ మరోసారి అందాల ఆరబోతతో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. తన అందాల ప్రదర్శనతో సోషల్ మీడియా ఫాలోయింగ్‌ని పెంచుకుంటున్న ఈ బ్యూటీ ఇప్పుడు మరికొంచెం గ్లామర్ డోస్‌ పెంచుతూ షాకిస్తుంది. క్రమ క్రమంగా గ్లామర్‌ డోస్‌ పెంచుతూ నెటిజన్లకు పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా వేదికగా హాట్‌ ఫోటోలు షేర్‌ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా శివాత్మిక సోషల్ మీడియాలో ఎప్పుడూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.  తాజాగా పోస్ట్ చేసిన శివాత్మిక తన హాట్ గ్లామరస్ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

శివాత్మిక పోస్ట్ చేసిన ఈ ఫొటోస్ లో హాట్‌ థైస్‌, క్లీవేజ్‌ అందాలతో రెచ్చిపోయింది. కుర్రాళ్ల మతులు పోగొట్టే  పోజులతో ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. తన లేటెస్ట్ ఫొటోస్ తో ఎప్పటికప్పుడు  సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తుంది. ప్రస్తుతం శివాత్మిక ఫోటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటూ చక్కర్లు  కొడుతున్నాయి.

Shivathmika Rajashekar latest black color dress photos viral
Shivathmika Rajashekar

లేటెస్ట్ ఫొటోషూట్ లో శివాత్మిక గ్లామ‌ర‌స్‌ లుక్ ను తన సొంతం చేసుకుంది. హాట్ అందాల పరువాలను  ప్రదర్శిస్తూ నెటిజన్లను చూపుతిప్పుకోనివ్వకుండా ఆకట్టుకుంటుంది. బ్లాక్ అండ్ బ్లాక్ టు వేర్ టైట్ ఫిట్ లో స్కిన్ షో చేస్తూ ఇంటర్నెట్ లో మంటలు పుట్టిస్తూ తన గ్లామర్ షోతో రెచ్చిపోయింది. ఈ యంగ్ బ్యూటీ తన హాట్ లుక్స్ తో, అందాల విందుతో యువతను తన మైకంలో పడేసింది.

సినిమాలు లేకపోయినా సొంత పాపులారిటీ ఎలా పెంచుకోవాలో ట్రిక్స్ ని బాగా ఒంటబట్టించుకుంది శివాత్మిక. నెటిజన్ల ప‌ల్స్ తెలుసుకుని వారికి కావాల్సిన ట్రీట్‌ తో తన ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. శివాత్మిక తన సోషల్ మీడియా ప్రొఫైల్ ద్వారా పోస్ట్ చేసిన హాట్ గ్లామర్ పిక్స్ క్షణాల్లో వైరల్ గా మారుతాయి. తన అందాల పరువాలతో  అందర్నీ తన వశం చేసేసుకుంటుంది శివాత్మిక.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి