Samantha : వామ్మో.. స‌మంత మ‌ళ్లీ రెచ్చిపోయిందిగా.. ఏమాత్రం త‌గ్గ‌డం లేదు..!

May 6, 2022 10:01 PM

Samantha : సోష‌ల్ మీడియాలో స‌మంత ఈ మ‌ధ్య‌కాలంలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఓ వైపు సినిమాలు.. ఖాళీ స‌మ‌యం ల‌భిస్తే.. ఇంకో వైపు వెకేష‌న్లు.. ఇలా ఆమె కాలం గడుపుతోంది. ఈ మ‌ధ్య‌నే ఆమె న‌టించిన క‌ణ్మ‌ణి రాంబో ఖ‌తీజా (కాతు వాకుల రెండు కాద‌ల్‌) అనే మూవీ విడుద‌లైంది. ఆమె బ‌ర్త్ డే రోజునే ఈ చిత్రం విడుద‌ల కాగా చాలా మందికి ఈ సినిమా వ‌చ్చిన‌ట్లే తెలియ‌దు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 80 శాతానికి పైగా థియేట‌ర్ల‌లో ఒక్క టిక్కెట్ కూడా బుక్ కాలేదు. కొన్నిథియేట‌ర్ల‌లో ప్ర‌దర్శ‌న‌ను నిలిపివేశారు. దీంతో స‌మంత తొలిసారిగా త‌న సినిమాకు డిజాస్ట‌ర్ టాక్‌ను తెచ్చుకుంది.

Samantha latest green color dress photos viral
Samantha

అయితే ఈ మూవీ స్ట్రెయిట్ తెలుగు మూవీ కాదు. త‌మిళ వెర్ష‌న్‌. క‌నుక‌నే ఆద‌రించ‌లేద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆమె న‌టిస్తున్న శాకుంత‌లం, య‌శోద అనే సినిమాల‌పైనే ఇప్పుడు ఆమె ఆశ‌లు పెట్టుకుంది. ఇక నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ఆమె అందాల ఆర‌బోత డోసును పెంచింది. ఈ మ‌ధ్య ఓ అవార్డ్స్ ఫంక్ష‌న్‌లో ఎద అందాలు మొత్తం క‌నిపించేలా డ్రెస్ ధ‌రించి అంద‌రికీ షాకిచ్చింది. ఇక ఈమె గ్లామ‌ర్ షో చేయ‌డం అస‌లు త‌గ్గ‌డం లేదు.

ఇక తాజాగా స‌మంత ఓ మ్యాగ‌జైన్ కు క‌వ‌ర్ పేజీ ఫొటోషూట్ చేసింది. అందులో గ్రీన్ క‌ల‌ర్ డ్రెస్ ధ‌రించిన ఈ ముద్దు గుమ్మ ఎద అందాల‌ను ఆర‌బోసింది. ఈ క్ర‌మంలోనే స‌మంత లేటెస్ట్ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఇక స‌మంత న‌టిస్తున్న య‌శోద సినిమాకు చెందిన గ్లింప్స్ తాజాగా విడుద‌ల కాగా.. అది అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఆగ‌స్టులో ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment