Samantha : మ‌ళ్లీ అందాల‌న్నింటినీ బ‌య‌ట పెట్టిన స‌మంత‌.. హ‌ద్దులు చెరిపేసిన‌ట్లే..!

June 6, 2022 7:28 PM

Samantha : ఓ వైపు సినిమాలు.. మ‌రోవైపు ఫొటోషూట్స్ తో స‌మంత ఈ మ‌ధ్య‌కాలంలో ఎంతో బిజీగా ఉంది. మొన్నీ మ‌ధ్యే ఓ అవార్డుల కార్య‌క్ర‌మానికి ఈమె గ్రీన్ క‌ల‌ర్ డ్రెస్ వేసుకునివ‌చ్చి అంద‌రినీ షాక్‌కు గురి చేసింది. త‌న ఎద అందాల‌ను బ‌య‌ట పెట్టి ఒక రేంజ్‌లో రెచ్చిపోయింది. దీంతో ఈమె గ్లామ‌ర్ షోను చూసి అంద‌రూ అవాక్క‌య్యారు. నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇచ్చిన త‌రువాత స‌మంత ఆ రేంజ్‌లో షో చేయ‌డం అదే మొద‌టి సారి. అయితే ప్ర‌స్తుతం ఈమె హ‌ద్దుల‌ను పూర్తిగా చెరిపివేసిన‌ట్లు క‌నిపిస్తోంది. ఎందుకంటే.. మొన్నీ మ‌ధ్యే ఓ మ్యాగ‌జైన్ కు క‌వ‌ర్ ఫొటోషూట్ చేసి మ‌ళ్లీ అందాల‌ను ఆర‌బోసింది. ఇక తాజాగా మ‌రోమారు గ్లామ‌ర్ షో చేసింది.

స‌మంత త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లేటెస్ట్‌గా ఓ ఫొటోను షేర్ చేసింది. అందులో ఆమె త‌న అందాల‌న్నింటినీ బ‌య‌ట పెట్టింది. ఈ ఫొటోల‌ను చూస్తుంటే స‌మంత ఇక హ‌ద్దులు ఏమీ లేన‌ట్లుగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో ఈమె ఫ్యామిలీ మ్యాన్ 2 అనే సిరీస్‌లోనూ ఇలాగే హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించింది. అయితే త‌రువాత ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకున్నాయో మ‌నంద‌రికీ తెలుసు. అలాంటి బోల్డ్ సీన్ల వ‌ల్లే స‌మంత‌కు చైతూ విడాకులు ఇచ్చాడ‌ని.. అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇదే కాకుండా వీరి విడాకుల‌కు ఇంకా ప‌లు కార‌ణాల‌ను కూడా చెప్పారు. కానీ వీటిని స‌మంత ఖండించింది. చైతూ అయితే నోరు మెద‌ప‌లేదు.

Samantha latest black color dress photos sensational
Samantha

ఇక లేటెస్ట్‌గా స‌మంత షేర్ చేసిన ఫొటోలు మాత్రం నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. చాలా మంది నెటిజ‌న్లు స‌మంత ఇలా గ్లామ‌ర్ షో చేస్తుండ‌డంపై ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఈమె ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఈ మ‌ధ్య‌కాలంలో స‌మంత నెటిజ‌న్ల‌చే తీవ్ర విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది. మ‌రి ఈ ఫొటోల‌పై వారు ఏమంటారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment